Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా మీ భవిష్య‌త్‌లో ఏమి జ‌రుగుతుందో ముందే మీరు తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 23.04.2022: మేషం

ప్రారంభించిన ప‌నులు త్వ‌ర‌గా విజ‌యాన్ని చేకూరుస్తాయి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తారు. వ్యాపారంలో, ఆర్థికంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu : వృషభం 

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధ‌న‌లాభం సూచితం.

Today rashi phalau in telugu : మిథునం


కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి ప‌డ‌క‌పోవ‌చ్చు. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌తం అవుతారు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సొంత ఇంటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. ఓ వార్త ఆనందాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ముఖ్య‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల స‌ల‌హాలు మేలు చేస్తాయి. ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న ఓ ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : క‌న్య

ప్రారంభించిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయి. స్థిరాస్తి కొనుగోలు విష‌యాలు లాభిస్తాయి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : తుల

Advertisement

స్థిర సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. వృత్తి, ఉద్యోగాల‌లో ఆటంకాలు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అవ‌స‌ర‌మైన ఖ‌ర్చు చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఏపనిని ప్రారంభించినా సులువుగా పూర్తి అవుతుంది. అధికారులు సాయంతో ఒక ప‌నిని పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. విరోధుల‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్దు.

Today  rashi phalau in telugu మకరం

సుఖ‌, సౌఖ్యాలున్నాయి. దైవ బ‌లంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. కీల‌క‌మైన విష‌యం గురించి పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ఫ‌లితం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఒక వ్య‌వ‌హారంలో పెద్ద‌ల ఆశీస్సులు ల‌భిస్తాయి. బంధువుల‌తో అనుకూల‌త ఉంది. ద్వాద‌శ చంద్ర‌స్థితి అనుకూలంగా లేదు.

Today rashi phalau in telugu : మీనం

అనుకున్న ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. ధార్మిక, సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి :

  1. Chanakya Niti : జీవితంలో చెడు స‌మ‌యాలు రాకుండా ఏమి చేయాలంటే..?
  2. భార్య‌ను ప్రెగ్నెన్సీ చేయ‌డానికి నిందితునికి 15 రోజుల పెరోల్ ఇచ్చిన హైకోర్టు..!
  3. Jersey : హిందీ జెర్సీపై నాని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్‌..!
Visitors Are Also Reading