Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆటంకాలు పెర‌గ‌కుండా చూసుకోవాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆటంకాలు పెర‌గ‌కుండా చూసుకోవాలి

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో మీకు ముందే తెలిసిపోతుంది. ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 

Today Rashi phalau in Telugu 22.04.2022: మేషం

మంచి మ‌న‌స్సుతోనే ప‌నులు ఫలిస్తాయి. అస్థిర నిర్ణ‌యాలు ఇబ్బంది పెడ‌తాయి. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు వ‌ద్దు. అన‌వ‌స‌ర క‌ల‌హాల‌తో స‌మ‌యం వృథా కానీయ‌కండి.

Today rashi phalau in telugu : వృషభం 

తోటివారితో క‌లిసి తీసుకునే నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గకుండా చూసుకోవాలి. మ‌నఃపీడ ఉంటుంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఎంతో అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మిథునం

సంతోష‌క‌ర‌మైన వార్త‌లు వింటారు. శ‌రీర సౌఖ్యం ఉంది. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి. భోజ‌న సౌఖ్యం ఉంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప్రారంభించ‌బోయే ప‌నుల‌కు ఆటంకాలు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. అకార‌ణ క‌ల‌హ సూచ‌న‌. కుటుంబంలో చిన్న‌పాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : సింహం

స‌కాలంలో ప‌నులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు, మిత్రుల‌తో కలిసి కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుని భ‌విష్య‌త్ ప్ర‌ణాలిక‌లు వేస్తారు.

Today rashi phalau in telugu : క‌న్య

అధికారుల‌తో జాగ్ర‌త్త. అన‌వ‌స‌ర క‌ల‌హం సూచితం. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. అన‌వ‌స‌ర ఖర్చులు వ‌స్తాయి. ప్ర‌యాణ విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : తుల

ప‌ట్టుద‌ల‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖ‌ర్చులుంటాయి. ముఖ్య విష‌యాల్లో ఆచితూచి అడుగు వేయాలి. క‌ల‌హ సూచ‌న ఉంది. మాట విలువ‌ను కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌ట్టుద‌ల‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖ‌ర్చులు ఉంటాయి. ముఖ్య విష‌యాల్లో ఆచితూచి అడుగు వేయాలి. క‌ల‌హ సూచ‌న ఉంది. మాట విలువ‌ను కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఆత్మ‌విశ్వాసం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర వివాదాల‌లో చిక్కుకునే అవ‌కాశ‌ముంది. అంద‌రినీ క‌లుపుకుని పోవ‌డం ఉత్త‌మం.

Today  rashi phalau in telugu మకరం

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కీల‌క స‌మ‌యాల్లో పెద్ద‌లు లేదా అధికారుల మెప్పు పొందుతారు.

Today rashi phalau in telugu : కుంభం

సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచ‌నాల‌ను అందుకుంటారు. విందు, వినోద కార్యక్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త ఎంతో సంతోషాన్ని నింపుతుంది.

ఇవి కూడా చదవండి :

  1. వావ్‌.. ప‌దేళ్ల బాలుడు తండ్రి వ్యాపారాన్ని ఎలా ప్ర‌మోట్ చేశాడంటే.?
  2. ఆప్ చీఫ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి..?
  3. ఈ రాశి వారు తెలివిలో సూప‌ర్‌.. ప్ర‌తి విష‌యాన్ని లోతుగా ఆలోచిస్తారు
Visitors Are Also Reading