Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒక శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒక శుభ‌వార్త వింటారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 18.04.2022: మేషం

 

ఒక వ్య‌వ‌హారంలో అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృషభం 

 

బాగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి. మీ మీ రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. శ‌రీర సౌఖ్యం క‌ల‌దు. కొంద‌రినీ అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు.

Today rashi phalau in telugu : మిథునం

ఉత్సాహంతో ముందుకు సాగితే స‌త్ప‌లితాలు సాధిస్తారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంఉంటుంది. లేనిపోని అనుమానాల‌తో కాల‌యాప‌న చేయ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఆయా రంగాల్లో అనుకూల వాతావ‌రణం ఉంటుంది. ధ‌ర్మ సిద్ధి ఉంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. కొన్ని సంఘ‌ట‌నలు ఉత్సాహాన్ని పెంచేవిధంగా ఉంటాయి. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

మీరు చేసే ప‌నిలో విజ‌యావ‌కాశాలు పెరుగుతాయి. బంధు మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఒక సంఘ‌ట‌న మాన‌సిక శ‌క్తిని పెంచుతుంది. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు క‌నిపిస్తాయి. ప్ర‌యాణాలు సౌక్యం ఉంది.

Today rashi phalau in telugu : క‌న్య

మ‌ధ్యమ ఫ‌లితాలున్నాయి. ఒక వ్య‌వ‌హారంలో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. అస్థిర బుద్దితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. క‌ల‌హాలు సూచితం. అధికారుల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి అధికంగా శ్రమించాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : తుల

Advertisement

గ్ర‌హ‌బ‌లం త‌క్కువ‌గా ఉంది. మీ కుటుంబ సభ్యుల‌తో అభిప్రాయం బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘ‌ట‌న ఇబ్బంది క‌లిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

గొప్పకాలం. ఒక శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా కొన్ని వ్య‌వ‌హారాల్లో దైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. కొన్ని విష‌యాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫ‌లితాలుంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

చేప‌ట్టే ప‌నుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగ‌మిస్తారు. ముఖ్య‌విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా చేప‌ట్టే ప‌నుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. అప‌రిచితులతో జాగ్ర‌త్త. ల‌క్ష్మీస్తోత్రం చ‌దివితే మంచిది.

Today  rashi phalau in telugu మకరం

స‌మాజంలో గొప్ప వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. స్థాన చ‌ల‌న సూచ‌న‌లున్నాయి. అభివృద్ధికి సంబంధించిన వ్య‌వ‌హారాల్లో మీకు అనుకూల‌మైన నిర్ణ‌యాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

స్థిర నిర్ణ‌యాలు మంచినిస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫ‌లితాలున్నాయి. దైవ‌బ‌లం ర‌క్షిస్తోంది.ఒక వ్య‌వ‌హారంలో మీ ప్ర‌తిభ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు బాధ క‌లిగిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు.

Today rashi phalau in telugu : మీనం

ఆర్థికంగా విజ‌యం సాధిస్తారు. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భిస్తుంది. బంధుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. రాజ‌ద‌ర్శ‌న స‌లాపాలు, భోజ‌న సౌఖ్యం ల‌భిస్తాయి.

ఇవి కూడా చదవండి :

  1. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..? ఏం చేసేవాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
  2. న‌మ్ర‌త వ‌ల్ల కంగారు ప‌డిన మ‌హేశ్, న‌మ్ర‌త‌…కార‌ణం ఏంటంటే..!
  3. “నువ్వునాకు న‌చ్చావ్” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా…!
Visitors Are Also Reading