Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు అదృష్ట‌వంతులు

by Anji
Ad

 రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Today Rashi phalau in Telugu : మేషం

అదృష్ట‌వంతుల‌వుతారు. ఉద్యోగ‌ప‌రంగా ఉత్త‌మ ఫ‌లిత‌ముంటుంది. పెద్ద‌ల‌తో చ‌ర్చిస్తే కొన్ని విష‌యాల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. మేలు చేసే ప‌నులు చేపడుతారు. విఘ్నాలు తొల‌గుతాయి. వ్యాపారం క‌లిసి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : వృషభం 

ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజ‌యం ఉంటుంది. స్వ‌యం కృషితో పైకి వ‌స్తారం ధైర్యంగా ముంద‌డుగు వేయండి. ఉద్యోగ‌, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అనేక మార్గాల్లో లాభ‌ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : మిథునం

విశిష్ట‌మైన శుభ‌యోగ‌ముంది. దైవానుగ్ర‌హం ల‌భిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సుస్థిర‌త వ‌స్తుంది. భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను ప్రారంభించండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప‌నిలో నైపుణ్యం పెరుగుతుంది. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో లాభ‌ప‌డ‌తారు. వృత్తిలో పేరు వ‌స్తుంది. శ్ర‌మ ఎదురైనా ఫ‌లితం బాగుంటుంది. ప‌ట్టుద‌ల‌తో ఒక మెట్టు పైకి ఎక్కుతారు.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో విజ‌యం సాధిస్తారు. ప్ర‌తి విషయంలోనూ శ్ర‌ద్ధ అవ‌స‌రం. స‌రైనా దిశా నిర్దేశంతో స‌మాజంలో గొప్ప కీర్తి పొందుతారు. స్థిర బుద్దితో ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయండి. కొన్ని ప‌నులు ఉత్సాహాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu : క‌న్య

ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

 

కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి. ప్రశాంత జీవనం కొనసాగుతోంది. వ్యాపార బలం పెరుగుతోంది. అధిక లాభాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే చేయండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. మంచి మనసుతో బంగారమైన జీవితం పొందుతారు. వ్యాపారం అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

వ్యాపారం కలిసొస్తుంది. ధనలాభం ఉంటుంది. బాగా కష్టపడాలి. ఒత్తిడి తట్టుకోవాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో స్పష్టత రాదు. వారం మధ్యలో ఒక విజయం లభిస్తోంది.

Today rashi phalau in telugu మకరం

కాలం సహకరిస్తోంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. దైవానుగ్రహం ముందుకు నడిపిస్తోంది. లోపం లేకుండా కృషి చేయండి. సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారం మిశ్రమం. లాభపడతారు.

Today rashi phalau in telugu : కుంభం

మనోబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగరిత్యా శ్రద్ధ పెంచాలి. సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తున్నాయి. మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు.

Today rashi phalau in telugu : మీనం

పట్టుదలతో పని చేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంశలు ఉంటాయి. సంతృప్తినిచ్చే అంశం ఉంది. పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తవుతాయి. స్వయంకృషి లక్ష్యాన్ని చేరుస్తుంది.

Also Read: అన్ని సినిమాల పోటీ త‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య బొబ్బిలి సింహం..!

Visitors Are Also Reading