Home » నేడు ఓటీటీ, థియేట‌ర్స్ విడుద‌ల‌వుతున్న సినిమాలు ఇవే..!

నేడు ఓటీటీ, థియేట‌ర్స్ విడుద‌ల‌వుతున్న సినిమాలు ఇవే..!

by AJAY
Ad

ఒకప్పుడు పండుగలు స్పెషల్ డే లు వచ్చాయంటే టీవీలో కొత్త సినిమాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు పండుగలు పబ్బాలకు టీవీల తో పాటు ఓటీటీల‌లోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక టీవీలో కంటే ముందే ఓటీటీలలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ArjunaPhalguna
శ్రీ విష్ణు హీరోగా నటించిన అర్జున ఫాల్గుణ‌ చిత్రం ఆహాలో నేడు విడుదలవుతోంది. ఈ సినిమా తో పాటు ఎల్లం షరియకుమ్ అనే మలయాళ చిత్రం కూడా నేడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Advertisement

brodady

bro dady

హాట్ స్టార్ ఓటిటిలో నేడు బ్రో డాడీ అనే మలయాళ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాతో పాటు హాట్ స్టార్ లో ది ఈజ్ అస్అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ మరియు ద బుక్ ఆఫ్ బాబా షెట్ అనే మరో ఇంగ్లీష్ వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. జి ఫైవ్ లో ముక్తి అనే బెంగాలీ వెబ్ సిరీస్ విడుదల అవుతోంది.

vishal samanyudu
ఇక నేడు థియేటర్లలో విశాల్ హీరోగా నటించిన సామాన్యుడు సినిమాతో పాటు స్కూల్ డేస్, గ్యాంగ్ ఆఫ్ 18 అనే సినిమాలు విడుదలవుతున్నాయి.

Visitors Are Also Reading