Home » అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

by Bunty
Ad

ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురుకొని మంచి ఉద్యోగం, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ లాంటివి సమకూర్చుకోవాలని అనుకుంటారు. అయితే వీటిలో కొన్నింటిని మాత్రమే అందులోనూ కొద్దిమంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకోగలుగుతారు. అయితే చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బులు ఎక్కువగా వస్తున్నప్పటికీ ఆదా మాత్రం చేయలేరు.

READ  ALSO : ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

Advertisement

 

అంతేకాకుండా ఎల్లప్పుడూ రుణాల్లో ఉంటారు. అయితే అప్పల నుంచి బయట పడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. ఏ మనిషి జీవితంలోనైనా శుక్రగ్రహం కీలకమైనది. ఎవరికైనా శుక్రుడి అనుగ్రహం ఉండాలని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే శుక్రవారం అనేది భోగభాగ్యాలకు, వైభోగాలకు సంకేతం. అందుకని శుక్రవారం రోజు ఎవరికి డబ్బులు అనేవి ఇవ్వకూడదు. అలా చేస్తే ధనలక్ష్మి మన వద్ద నుంచి వెళ్ళిపోతుందని అంటున్నారు.

Advertisement

READ ALSO :వాళ్ల వల్లే చైతన్య మాస్టర్ చనిపోయారు… కండక్టర్ ఝాన్సీ వివాదస్పద వాక్యాలు

ఒకవేళ శుక్రవారం రోజున ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే నేరుగా చేతికి కాకుండా ఏదైనా టేబుల్ పై పెట్టి తీసుకోమని చెప్పాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇలా ఒక డబ్బులు మాత్రమే కాదు శుక్రవారం రోజున డబ్బులు, ఉప్పు, ఆవాలు, నూనె, నెయ్యి, పెరుగు ఇలా ఏవి నేరుగా చేతికి ఇవ్వకూడదని అంటున్నారు. అలాగే నేరుగా చేతితో తీసుకోకూడని వస్తువులు కూడా ఉన్నాయట. అవేంటంటే పెరుగు, నెయ్యి, నూనె, ఉప్పు, ఆయుధాలు, ఇనుము వంటివి. ఎవరైనా చేతితో ఇచ్చినప్పుడు నేరుగా చేతితో తీసుకోకూడదట.

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Visitors Are Also Reading