సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎంతో మంది టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు వివిధ రకాలుగా జనాలకి దగ్గరవుతూ ఫేమస్ అయిపోతున్నారు. ఇందులో చెప్పుకోవాల్సిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టిక్ టాక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, షేర్ చాట్, మోజో ఇంకా అనేక సోషల్ మీడియా యాప్ లు ఉన్నాయి. ఈ విధంగా సోషల్ మీడియాని ఉపయోగించుకొని వారిలో ఉన్న టాలెంట్ ను 10 రకాలుగా ప్రదర్శిస్తూ జీవనాదారంగా ఎంచుకుంటున్నారు.
Advertisement
Also Read:Prabhas : భద్రాద్రి రాముడు ఆలయానికి ప్రభాస్ భారీ విరాళం…
టిక్ టాక్ బ్యాన్ కాకముందు టిక్ టాక్ స్టార్ గా ఎదిగిన ప్రేమలత అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను ఉపయోగించుకొని తనదైన స్టైల్ లో వీడియోలు చేస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంటుంది. ఒక వీడియో చేస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఈ విధంగా ప్రేమలత వీడియోలు చేయడమే కాకుండా ఆ వీడియోల ద్వారా లక్షలాది రూపాయలను సంపాదిస్తున్నారు.
Advertisement
Also Read:జగన్ ప్రభుత్వం సంచలనం – చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ ..!
ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇంతకీ ప్రేమలత యూట్యూబ్ షార్ట్స్, ఇతరాత్ర వీడియోలు చేస్తూ నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తుందట. ఈ సంపాదనతో తన కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలియజేసింది. కానీ కొంతమంది ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి వివిధ రకాల వీడియోలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి వారు అవి మానుకోవాలని,మాకు కూడా కుటుంబాలు ఉంటాయని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఆమె సంపాదన తెలిసిన నెటిజన్స్ అంతా నోరెళ్ళబెడుతున్నారు.
Also Read:ఛీ…ఛీ….రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి..!