ఓ రాశి వారు వాహన కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తుంటాయి. మరో రాశి వారికి వ్యాపారంలో మితిమీరిన ఉత్సాహం చూపిస్తుంటారు. కొందరూ ఆఫీస్ లో ఆర్థికరమైన అంశాలను ముందుకు తీసుకెళ్తారు. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్యులు ఓ అంచనా వేశారు. ఏ రాశి వారికి ఏవిధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మేషం :
వ్యాపారంలో మితిమీరిన ఉత్సాహాన్ని నివారించండి. రుణ లావాదేవీల్లో రావద్దు. పెద్దలతో నడుచుకుంటారు. వ్యాపారంలో మితిమీరిన ఉత్సాహాన్ని నివారించండి. రుణ లావాదేవీల్లోకి రావద్దు. పెద్దలతో నడుచుకుంటారు. స్మార్ట్ వర్కింగ్ కొనసాగించండి. వర్క్ బిజినెస్ సాధారణంగా ఉంటుంది. లాజికల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. చర్చ, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి పరమైన ప్రయత్నాలు ఊపందుకుంటాయి.
వృషభం:
ఆఫీస్ లో ఆర్థికపరమైన పనులను ముందుకు తీసుకెళ్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆఫీస్ లో పని వేగం మెరుగుగా ఉంటుంది. సీనియర్లు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆఫీస్ లో సహోద్యుల మద్దతు లభిస్తుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు జరుగుతాయి.
మిథునం :
ఆర్థిక పరిస్థితికి ఆటంకం కలుగంతో మెటీరియల్ థింగ్స్ పై ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనాల కొనుగోలుకు అవకాశాలు లభిస్తాయి. కెరీర్ బిజినెస్ సాఫీగా సాగుతుంది.
కర్కాటకం :
ఆఫీస్ లో అందుబాటులో ఉన్నటువంటి వనరులపై శ్రద్ధ వహించండి. సంపదలో పెరుగుదల ఉంటుంది. రుణం తీసుకోవడం మానుకోండి. లేకపోతే తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది. మీ వెనుక జరుగుతున్నటువంటి కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకుంటారు.
సింహం :
మీ ప్రతిభ ఆధారంగా ఆర్థిక పరిస్థితిని మెరుపరిచడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి కాస్త నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బును చాలా తెలివిగా ఉపయోగించాలి.
Advertisement
కన్య :
వ్యాాపారవేత్తలు ఆర్థిక, వాణిజక్య రంగాలలో ఉత్తమ ప్రయత్నాలను నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ నుంచి నష్టం కలుగుతుంది. మీ యొక్క కళా నైపుణ్యాలు బలపడుతాయి.
తుల :
ఆర్థిక వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. పోటీలో ఓపికగా ఉంటారు. మీరు ఇతర దేశాల నుంచి కొత్త అవకాశాలను పొందుతారు. లావాదేవీలలో స్పష్టత పెరుగుతుంది. వృత్తి పరమైన విషయాల్లో మర్యాదను పాటించండి. పరిశ్రమ, వ్యాపారాల పనులకు ప్రాధాన్యత ఇవ్వండి.
వృశ్చికం :
ఉద్యోగస్తులకు ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి. పనిలో ఎక్కువ సమయం గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారంపై నియంత్రణ పెరుగుతుంది. వ్యాపార పనులు చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు బలపడుతాయి.
ధనుస్సు :
వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. వీరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుగా ఉంటుంది. అనుకూల వాతావరణం వల్ల ఉత్సాహంగా ఉంటారు.
మకరం :
వర్క్ బిజినెస్ లో ఆశించిన ఫలితాలుంటాయి. ఆటంకాలు తొలగిపోతాయి. కొత్త వారి పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలను వేగవంతం చేస్తుంది.
కుంభం :
వృత్తి పరమైన విషయాలను పెండింగ్ లో ఉంచడం మానుకోండి. పని వేగం మెరుగుగా ఉంటుంది. మీ స్నేహితులతో కలిసి పని చేస్తారు. ఖర్చులు, బడ్జెట్ పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.
మీనం :
మీ వృత్తిని వ్యాపారాన్ని మెరుగుపరచగలుగుతారు. ఆధాయ, వ్యయాల బ్యాలెన్స్ అదేవిధంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా ఉత్సాహవంతంగా పని చేస్తారు.