Home » సుస్మితాసేన్ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట.. ఎందుకో తెలుసా ?

సుస్మితాసేన్ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ప్రస్తుతం మనకు ఏ విషయం కావాలన్నా ఎవరైనా తొలుత గూగుల్ లోనే సెర్చ్ చేస్తుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుల యొక్క జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇక ఈ జాబితాలో నుపుర్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్ ఉన్నారు. అదేవిధంగా అంజలి అరోరా, అబ్దు రోజిక్ కూడా ఉన్నారు. అంజలి అరోరా తన ప్రైవేట్ వీడియో ఎంఎంఎస్ ద్వారా వార్తలలో నిలిచింది. 

Advertisement

ఈ ఏడాది చాాలా మంది సెలబ్రిటీలను తమ అభిమానులు గూగుల్ లో సెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలో గూగుల్ టాప్ 10 సెర్చ్ లిస్ట్ లో చోటు దక్కించుకున్న ఇండియా సినీ ప్రముఖులలో సుస్మితాసేన్ ఒక్కరే ఉన్నారు. ఈ ఏడాది సుస్మితా సేన్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో తనకు ఉన్న సంబంధాల గురించి ఎక్కువగా చర్చించారు. ఈ సంవత్సరం సుస్మితా సేన్ ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో తనకున్న సంబంధాల గురించి ఎక్కువగా చర్చించారు. ప్రధానంగా జులైలో లలిత్ మోడీ తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తన ఫోటోలను షేర్ చేయడం ద్వారా సుస్మిత్ సేన్ తో తన సంబంధాన్ని వెల్లడించారు. 

Also Read :  మూడో హీరోయిన్ కూడా టిల్లు గానికి నో చెప్పింద‌ట‌..4వ ఆప్ష‌న్ ఎవ‌రంటే..?

Advertisement

Manam News

తాను సుష్మితా సేన్ తో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించారు. జులైలో సుస్మితా సేన్ లలిత్ మోడీల గురించి  ఎక్కువగా సెర్చ్ చేశారు.  గూగుల్ సెర్చ్ లిస్ట్ లో లలిత్ మోడీ నాలుగో స్థానంలో ఉండగా.. సుస్మితా సేన్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆరో స్థానంలో నటి కంగనా రనౌత్, రియాల్టీ షో పోటీదారు అంజలి అరోరా ఉన్నారు. ఈ సంవత్సరం లాకప్ షో కారణంగా అంజలి అరోరా వార్తలలో నిలిచింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ అబ్ధు రోజిక్ కూడా లిస్ట్ లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీలలో ఒకరు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బిగ్ బాస్ సీజన్ 16 నుంచి జాబితాలో పేరు కనిపించిన ఏకైక కంటెస్టెంట్ అబ్దు రోజిక్ 7వ స్థానంలో ఉండడం విశేషం. 

Also Read :   సీరియల్స్ లో యాక్టింగ్ మానేయడానికి అసలు కారణం వెల్లడించిన అస్మిత..!

జాబితాలో ఉన్న టాప్ 10 మెంబర్లు వీరే :

  1. నునుప్ శర్మ
  2. ద్రౌపది ముర్ము
  3. రిషి సునక్
  4. లలిత్ మోడీ
  5. సుస్మితా సేన్
  6. అంజలి అరోరా
  7. అబ్దు రోజిక్
  8. ఏకనాథ్ షిండే
  9. ప్రవీణ్ తంబా
  10. అంబర్ హర్డ్.

Also Read :  ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోన్న మసూద.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

Visitors Are Also Reading