Home » మీ ఆరోగ్యం బాగుందా.. లేదా అనేది తెలుసుకోండి ఇలా..?

మీ ఆరోగ్యం బాగుందా.. లేదా అనేది తెలుసుకోండి ఇలా..?

by Azhar
Ad

ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అందుకే మనిషి ఎక్కడ ఖర్చు అని చుసిన.. ఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలే వెనుకాడరు. ఇక చాలా మంది తాము ఆరోగ్యంగా ఉన్నామా.. లేదా అనే ప్రశ్నకే సమాధానం కోసం ఆసుపత్రికి వెళ్లి రెగ్యులర్ చెకప్ అని వేలకు వేలు సమర్పించుకుంటారు. అయితే మీ ఆరోగ్యం బాగుందా.. లేదా అనేది తెలుసుకోవడానికి ఈ ఆరు ప్రశ్నలకు మీకు మీరే సమాధానం ఇచ్చుకోండి.

Advertisement

మీరు త్వరగా నిద్ర పోతున్నారా లేదా..? తొందరగా నిద్రపోకపోతే చాలా సమస్యలు వస్తాయి. కానీ చాలా మంది టీవీ, మొబైల్ చూసుకుంటూ లేదా ఏదో చదువుకుంటూ రాత్రి తెలివితో ఉంటారు. అలా చేయకూడాదు. రోజుకు కనీసం 6 గంటలైనా పడుకోవాలి. అలాగే మీరు ఏ సమస్య లేకుండా.. రోజు పొద్దున్నే మోషన్ వెళ్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. అయితే పొద్దున్నే వెనకపోయిన కనీసం రోజుకు ఒక్కసారైనా వెళ్ళాలి.

Advertisement

ఇక మీకు ఆకలి సరిగ్గా అవుతుందా.. లేదా అనేది చూసుకోవాలి. అంటే మనకు ఆకలి వేస్తే మనకు పెట్టింది ఏదైనా సరే వంకలు లేకుండా తింటాం. అలాగే తిన్నాక కడుపులో ఎటువంటి సమస్య ఉండకూడదు. అలాగే మీరు చేసేది ఏ పనైనా సరే ప్రశాంతంగా చెయ్యాలి. ఇక మీ ఛాతీ అనేది మీ పొట్ట కంటే ముందుకు ఉండాలి. ఇక చివరగా మీకు ఉత్తగానే కోపం వస్తుందా.. అలా చిన్న చిన్న వాటికే పక్కన వారిపైన అరుస్తున్నారా… ఇలా చేయకూడదు. ఈ ఆరు ప్రశ్నలకు మీరే సమాధానం ఇచ్చుకోండి. వాటికీ వ్యతిరేకంగా ఉంటె మీరు ఆరోగ్యంగా లేనట్టే..!

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ కు బంపర్ ఆఫర్.. టీం ఇండియాలోకి ఎంట్రీ..?

పాస్ లేకపోతే కోహ్లీలాగే ఫేస్ పెడతారు…!

Visitors Are Also Reading