Home » ఈ 4 అలవాట్లు అబ్బాయిల్లో ఉంటే..అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు.. 3వది చాలా ఇంపార్టెంట్..!!

ఈ 4 అలవాట్లు అబ్బాయిల్లో ఉంటే..అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు.. 3వది చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత కాలం లో ప్రేమ అనే పదం చాలా విషయాలకు మూలస్తంభంగా మారింది.. కొంతమంది అబ్బాయిలు కొంత మంది అమ్మాయిల వెంటపడుతూ వారి మనసు గెలుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి వీళ్ళు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి వీరి ప్రేమను ఆక్సెప్ట్ చెయ్యదు.. దీంతో అబ్బాయిలు చాలావరకు బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అనేకం ఉన్నారు.. అయితే కొంతమంది అమ్మాయిలు ముందుగా లవ్ చేసిన వారిలో కొన్ని లక్షణాలను బట్టి అవి నచ్చక ప్రారంభంలోనే విడిపోతున్నారు.. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునే ప్రధానమైన లక్షణాలు ఏంటి? ఈ లక్షణాలు ఉంటే మాత్రం అబ్బాయికి వారే ప్రపోజ్ చేస్తారట..మరి అవేంటో ఓ లుక్కేయండి..
#1.ఆత్మవిశ్వాసం :

ఆత్మవిశ్వాసం లేనటువంటి అబ్బాయిలకు అమ్మాయిలు చాలా దూరంగా ఉంటారు.. కనీసం వారి మనసులో మాట కూడా చెప్పలేని అబ్బాయిలని ఇష్టపడరు. అలాంటి అబ్బాయిలు జీవితాంతం బాధపడుతుంటారు. అబ్బాయిలు ఏ నిర్ణయమైనా సరిగ్గా తీసుకోలేకపోతే అమ్మాయిలకు నచ్చరు.

Advertisement

also read:ఆ ఒక్క కారణం వల్ల వేటగాడు లో ఎన్టీఆర్ పక్కన నటించనని చెప్పిన శ్రీదేవి…..! దాంతో ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా..?

Advertisement

#2. పరిశుభ్రత:

కొంతమంది అబ్బాయిలు శుభ్రతను పాటించరు.. ముఖ్యంగా అబ్బాయిల్లో అమ్మాయిలు చూసేది పరిశుభ్రత.. పరిశుభ్రంగా ఉండే అబ్బాయితో స్నేహం చేయడం కోసం ప్రాధాన్యత ఇస్తారు.. స్నానం చేయకపోవడం, షేవింగ్ చేసుకోకపోవడం, పళ్ళు శుభ్రంగా ఉంచుకోకపోవడం, బట్టలు సరిగా ఉండకపోవడం వంటి లక్షణాలు ఉంటే ఆ అబ్బాయిలను దూరంగా పెడతారు.
#3.పెద్దలను, స్త్రీలను గౌరవించడం:


కొంతమంది అబ్బాయిలు పెద్దవారిని, స్త్రీలను చాలా చులకనగా తీసేస్తారు.. అలాంటి అబ్బాయిలను అమ్మాయిలు పట్టించుకోరు. పెద్దలను,స్త్రీలను గౌరవించే అబ్బాయిలంటే స్త్రీలు ఎక్కువగా ఇష్టపడి, వారి కోసం ఏదైనా చేయడానికి వెనకాడరు.
#4. శరీరాకృతి :


చాలామంది అమ్మాయిలు ఫిట్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. తను ప్రేమించే వ్యక్తి శరీరాకృతి బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి అమ్మాయి అబ్బాయిల్లో ఇలాంటి లక్షణాలను గమనిస్తూ ఉంటారు.

also read:మాలీవుడ్ స్టార్ హీరోతో జ్యోతిక ల‌వ్‌స్టోరి..!

Visitors Are Also Reading