Telugu News » Blog » ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులవుతారు.. ఇందులో మీ పేరుందో చూసుకోండి..!!

ఈ పేర్లు ఉన్నవారు చిన్న వయసులోనే ధనవంతులవుతారు.. ఇందులో మీ పేరుందో చూసుకోండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులను బట్టి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు జీవితాన్ని ఎలా చెబుతారో.. ఆ విధంగానే ఆ వ్యక్తి యొక్క పేరును బట్టి కూడా వారి యొక్క భవిష్యత్తు ను చెప్పవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Advertisement

వారి యొక్క పేరు లోని మొదటి అక్షరం వారి జీవితంపై చాలా ప్రభావం చూపుతుందని అంటుంటారు. కొంత మంది వ్యక్తులకు పేర్లతో కలిసి రావడం వల్లే ధనవంతులవుతారు. మరి అలా ఎక్కువ అదృష్టం ఏ పేర్లకు ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం..
B – అక్షరం:


ఈ అక్షరంతో పేరు మొదలైతే చాలా కష్టపడే తత్వం కలవారట. అదృష్టం కూడా ఎక్కువగానే ఉంటుందని, తెలివితేటలతో చిన్నవయసులోనే అనేక విజయాలు అందుకుంటారని శాస్త్ర నిపుణులు అంటున్నారు.
D- అక్షరం :

Advertisement

ఈ అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తులకు అదృష్టమనేది వెన్నంటే ఉంటుందట. ఎంతో కష్టపడి ముందుకు సాగుతారట. వీరు సాఫీగా జీవితంలో అన్నీ పొందుతారట. తెలివితేటలతో చిన్న వయసులోనే వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకొని ధనవంతులు అవుతారని జ్యోతిష్యులు అంటున్నారు.

also read:“ఆచార్య” ఫ్లాప్….చిరంజీవి రామ్ చ‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ ల‌కు ఎంత‌ ఇచ్చారో తెలుసా..?

H- అక్షరం :

ఈ అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్నవారు, చాలా అదృష్టవంతులు. వీరు ఏ పని మొదలుపెట్టినా విజయం అనేది వరిస్తుంది. వీరివద్ద సంపద ఎప్పుడు ఉంటుందట.
L- అక్షరం :


ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చాలా తెలివైన వారిగా సమాజంలో గుర్తింపు పొందుతారు. వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. జీవిత కాలంలో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.

Advertisement

also read:కోహ్లీ – రోహిత్ కెప్టెన్సీలో తేడాలు ఇవే..!

You may also like