Home » బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. వీరంద‌రూ ఎవ‌రు..?

బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. వీరంద‌రూ ఎవ‌రు..?

by Anji
Ad

బిగ్ బాస్ సీజ‌న్‌కు సంబంధించిన ఇప్ప‌టికే హంగామా ప్రారంభ‌మైంద‌నే చెప్పాలి. లోగో ప్రోమో విడుద‌ల కావ‌డంతో కంటెస్టెంట్స్ ఎవ‌ర‌నే దానిపై కూడా అంద‌రిలో ఆస‌క్తి రేగుతుంది. బిగ్‌బాస్ సెల‌బ్రిటీ షో పాపుల‌ర్ సెలబ్రిటీల‌ను ఈ షోకి కంటెస్టెంట్స్ తీసుకొచ్చేవారు. సీజ‌న్ 2 నుండి రూటే మార్చేసారు. కొంత మంది సెల‌బ్రిటీల‌తో పాటు.. సెల‌బ్రిటీ హోదా లేని వాళ్ల‌ను కంటెస్టెంట్స్ గా తీసుకొచ్చి సెల‌బ్రిటీలుగా మార్చే ప్ర‌య‌త్నంలో భాగంగా సోష‌ల్ మీడియా, టీవీ సెల‌బ్రిటీల‌ను కంటెస్టెంట్స్ గా హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. ఈ సీజ‌న్‌లో కూడా సోష‌ల్ మీడియాలోనే రూమ‌ల్ లిస్ట్ వైర‌ల్ అవుతోంది.


ఇప్ప‌టికే ప‌లువురు కంటెస్టెంట్‌ల పేర్లు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఆ కంటెస్టెంట్‌లు ఎవ‌రు..? ఏమిటి అనే విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూలి మేరిడ్ సినిమా ఫేమ్ సంజ‌న చౌద‌రి, హీరోయిన్ ఆశా సైనీ, యూట్యూబ‌ర్ కుషిత క‌ల్ల‌పు, యాంక‌ర్ మంజూష‌, బిగ్‌బాస్ సీజ‌న్‌6లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఇక వీరితో పాటు సింగ‌ర్ మోహ‌న భోగ‌రాజు, జ‌బ‌ర్ద‌స్త్ లేడీ క‌మెడీయ‌న్ వ‌ర్ష‌, సుమన్ టీవీ యాంక‌ర్ మంజూష‌, కొరియాగ్రాఫ‌ర్ పొప్పి మాస్ట‌ర్, సీరియ‌ల్ న‌టి క‌రుణ భూష‌న్‌, సుమ‌న్ టీవీ యాంక‌ర్ రోష‌న్‌, వ‌ల‌యం మూవీ ఫేమ్ హీరో ల‌క్ష్య చ‌ద‌ల‌వాడ‌, తెలుగు బుల్లితెర న‌టుడు కౌశిక్‌, బిగ్‌బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్ సిరి హ‌నుమంతు ప్రియుడు శ్రీ‌హ‌న్‌, మిడిల్ క్లాస్ మెలోడిస్ ఫేమ్ చైత‌న్య గ‌రిక‌పాటిలు బిగ్ బాస్ సీజ‌న్‌లో సంద‌డి చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పేర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు దాదాపు కొంత మంది ప‌రిచ‌యం లేని వ్య‌క్తులు కూడా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న ఈ పేర్లు ఫైన‌ల్ అవుతాయా లేక ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి మ‌రీ.

Advertisement

Advertisement

సంజ‌న చౌద‌రి : 

ఆశా సైనీ :

యూట్యూబ‌ర్ కుషిత క‌ల్ల‌పు : 

యాంక‌ర్ మంజూష :

సింగ‌ర్ మోహ‌న బోగ‌రాజు : 

జ‌బ‌ర్ద‌స్త్ వ‌ర్ష :

పొప్పి మాస్ట‌ర్ కొరియో గ్రాఫ‌ర్ : 

క‌రుణ భూష‌ణ్ : 

 

యాంక‌ర్ రోష‌న్ : 

కౌశిక్ : 

శ్రీ‌హన్ : 

ల‌క్ష్య్ చ‌ద‌ల‌వాడ : 

చైత‌న్య గ‌రిక‌పాటి : 

Also Read : 

ఈ 4 రాశుల వారు ర‌హ‌స్యాల‌ను ఎవ‌రితో చెప్ప‌ర‌ట‌.. వీరితో షేర్ చేసుకోవ‌చ్చ‌ట‌..!

మహేష్ బాబు అన్న రమేష్ బాబు ఫ్యామిలీని ఎప్పుడైనా చూసారా..?

 

 

Visitors Are Also Reading