Home » భీమ్లా నాయక్ చిత్రంలోని ఈ ఫైట్ సీన్ కోసం ఈ టెక్నిక్ వాడారా..?

భీమ్లా నాయక్ చిత్రంలోని ఈ ఫైట్ సీన్ కోసం ఈ టెక్నిక్ వాడారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కాంబోలో డైరెక్టర్ సాగర్ కె దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మూవీ భీమ్లా నాయక్. ఈ చిత్రం ఫిబ్రవరి 25వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఫైట్ సన్నివేశం కోసం సోషల్ మీడియాలో ఒక వార్త చర్చనీయాంశంగా మారింది.

Also Read:  రామ‌కృష్ణ‌, హరికృష్ణ నుండి తార‌క‌ర‌త్న వ‌ర‌కూ…మ‌ర‌ణించిన ఎన్టీఆర్ వార‌సులు వీరే..!

also read:మీ పాన్ కార్డు చెల్లుబాటు అవుతుందో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

Advertisement

డానియల్ శేఖర్ పాత్రలో నటించిన రానా పై పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్న టైంలో రానా కుడి చేతిని వెనక్కి తిప్పి పవన్ కళ్యాణ్ తన కుడి కాలితో భుజంపై తొక్కి పెట్టే సన్నివేశం గురించి ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. అసలు ఈ సన్నివేశాన్ని ఎక్కడి నుంచి తీసుకొని దీన్ని డిజైన్ చేశారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సందర్భంలోనే ఈ టెక్నిక్ రామాయణంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

రామాయణంలో హనుమంతుడు శత్రుసంహారం చేసే టైం లో భీమావతారం ఎత్తి సంహరించిన తీరును ఈ చిత్రంలో భీమ్లా పట్టుగా పవన్ పాత్రకు రూపొందించినట్టు ఇండస్ట్రీ సమాచారం. ఈ విధంగా ఫైట్స్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ భీమ్లా పట్టు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటించగా రానా సరసన సంయుక్త మీనన్ కథనాయికగా చేసింది.

Also Read:  Tollywood Movie News in Telugu, Latest Telugu News 

Visitors Are Also Reading