Home » ఈ క్యూట్ పాప టాలీవుడ్ లో నాటు హీరోయిన్ గా మారింది.. బాగా చూసి గుర్తుపట్టేయండి..!!

ఈ క్యూట్ పాప టాలీవుడ్ లో నాటు హీరోయిన్ గా మారింది.. బాగా చూసి గుర్తుపట్టేయండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కొంతమంది స్టార్ నటీనటుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఫోటోలు వైరల్ అవ్వడం కామనే కానీ వారి యొక్క చిన్ననాటి ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.. ఇలాంటి ఫోటోలు మనం చూసినప్పుడు వారిని గుర్తుపట్టడం కొంచెం కష్టం గానే ఉంటుంది. కానీ కొంతమంది అభిమానులు మాత్రం ఎలాగైనా గుర్తుపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ఇందులో ఉన్న ఈ క్యూట్ బుగ్గల పాప ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. మరి హీరోయిన్ ఎవరు మీరు ఓ లుక్కేయండి..

also read:బాధ, కోపాన్ని ఉద‌య్ కిర‌ణ్ ఎందుకు త‌న‌లోనే దాచుకున్నాడు…? సంచ‌ల‌న నిజాలు బయ‌ట‌పెట్టిన న‌టుడు..!

Advertisement

Advertisement

ఎర్రబుగ్గల తో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారిని వెతికేందుకు నెటిజన్లు తెగ ఆతృత చూపిస్తున్నారు. ప్రస్తుతం మీ పాప సౌత్ లోనే క్రేజ్ వున్న హీరోయిన్ గా మారింది. ఈమె తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేస్తోంది. తన నటన అభినయంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది.. ఇంతకీ హీరో ఎవరు అంటే ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశిఖన్నా..

తన మొదటి సినిమాతోనే హిట్ సొంతం చేసుకున్న హీరోయిన్ తర్వాత జోరు, బెంగాల్ టైగర్, జైలవకుశ, హైపర్, శివం, సుప్రీమ్ ఇంకా అనేక సినిమాలో నటించి వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, హిందీలో కూడా రాణిస్తోంది. అలాగే ఓటిటీలో కూడా దూసుకుపోతూ ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్, ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లో నటిస్తోంది. తాజాగా వచ్చిన థాంక్యూ సినిమాలో కూడా నటించింది అమ్మడు. ఇంకా పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉంది.

also read:పెళ్లి పీట‌లు ఎక్కిన మ‌న‌సంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..!

Visitors Are Also Reading