Home » అమాయకంగా కనిపించే ఈ పిల్లలు ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలు..గుర్తుపట్టండి..!!

అమాయకంగా కనిపించే ఈ పిల్లలు ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోలు..గుర్తుపట్టండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంత మంది స్టార్ నటీనటుల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసి వారు ఎవరో గుర్తుపట్టండి అంటూ మనకు టాస్క్ ఇస్తూ ఉండటం గమనిస్తూనే ఉన్నాం. అలాంటిదే ఈ ఫోటోలో ఉన్నటువంటి అమాయకం పేస్ తో ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరు స్టార్ హీరో మరొకరు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. వారు ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

also read:1962 ANR-NTR మధ్య 3 సార్లు పోటీ.. గెలుపెవరిదంటే..!!

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంతో హీరో గా ఓవర్ నైట్ లోనే టాలీవుడ్ రౌడీ హీరో అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరియర్ లో దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో చాలా వరకు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన లైగర్ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా పడింది. అయినా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

తన తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఫోటోలను మనం ఒకసారి గమనించినట్లయితే విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు అభిమానులు ఇద్దరు టైగర్లు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading