Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » మహేష్ గుంటూరు కారం సినిమాలో.. మూడవ హీరోయిన్ గా.. ఆ స్టార్ హీరోయిన్…!

మహేష్ గుంటూరు కారం సినిమాలో.. మూడవ హీరోయిన్ గా.. ఆ స్టార్ హీరోయిన్…!

by Sravya
Ads

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా త్వరలో రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ అవుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ మూవీ ఇది. అయితే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడం కోసం మూవీ అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ సినిమాలో శ్రీలీలే, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా కన్ఫర్మ్ అయిపోయారు. అయితే ఈ సినిమాలో మూడవ హీరోయిన్ కూడా ఉందని ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

Advertisement

Ad

Advertisement

కేవలం రెండే సీన్ల కోసం ఒక స్టార్ హీరోయిన్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. చిన్నదైనా కూడా ఈ పాత్రలో కాజల్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మూడవ హీరోయిన్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. మరి నిజంగా కాజల్ ఉంటుందో లేదో చూడాలి .హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో గుంటూరు కారం సినిమాని నిర్మిస్తున్నారు. జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Also read:

Visitors Are Also Reading