Home » 30 ఏండ్లు దాటినా స్త్రీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!!

30 ఏండ్లు దాటినా స్త్రీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుత సమాజంలో 30 నుంచి 40 ఏళ్లు దాటాయి అంటే అనేక ఆరోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఎండోమెట్రియోసిస్. గర్భాశయ లోపలి భాగంలో ఉండే కణజాలం గర్భాశయం వెలుపల ఉన్న అండాశయాలు ఫెలోఫియన్ ట్యూaబులో ఇతర భాగాల్లో పెరిగినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల నెలసరి ఎక్కువ రోజులు కొనసాగడం సంతానం కలగకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

Advertisement

ఈ యొక్క సమస్య శారీరక మానసిక ఇబ్బందులు కలిగించి మహిళల లైఫ్ స్టైల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పునరుత్పత్తి వృత్తిపరమైన సామాజిక పనితీరులను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య మొదట్లోనే గుర్తిస్తే ఈజీగా అధిగమించవచ్చు. మరి ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్న మహిళలు తీసుకోవలసిన ఆహారపార్థాలు ఏంటో చూద్దాం..

Advertisement

మునగాకు:
మునగాకు రసంలో మోరింగా హోలీపేరా ఉంటుంది. ఇది ఆండ్రోజన్ గ్రహకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఎండోమేట్రియం యొక్క మందాన్ని కూడా తగ్గిస్తుంది.

పసుపు:
పసుపులో ప్రధాన క్రియాశీల పదార్థమైనటువంటి కార్క్ మిన్, ఇస్ట్రేడియోల్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా ఎండోమెట్రియోసిస్ తగ్గించడంలో సహాయపడుతుంది.

మరి కొన్ని ముఖ్య వార్తలు :

 

Visitors Are Also Reading