మనకి మొత్తం 12 రాశులు. రాశులు ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. అలానే మన జాతకంలో ఎటువంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది కూడా మనం రాశుల బట్టి ముందే తెలుసుకోవచ్చు. కొంతమంది స్త్రీలు తనకంటే యవ్వనంగా చురుకుగా ఉండే పురుషులతో ప్రేమలో పడతారు. సులభంగా ఆకర్షణ కి గురవుతారు దీనికి వారి రాశి ప్రధాన కారణం అవ్వొచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మరి ఏ రాశి అమ్మాయిలు తక్కువ వయసు ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు అనేది చూద్దాం.
కర్కాటక రాశి
Advertisement
కర్కాటక రాశి అమ్మాయిలు తమ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి అవుతారు. కర్కాటక రాశి మహిళలు ఇటువంటి వారితో రిలేషన్ షిప్ లో ఉండడానికి ఇష్టపడతారట. పైగా చిన్నవాళ్లు తప్పుల్ని జాగ్రత్తగా చూసుకుంటారంట.
మేష రాశి
మేషరాశి స్త్రీలు కూడా తక్కువ వయసు ఉన్న అబ్బాయిలు ఇష్టపడుతుంటారు. కాబట్టి వారి శక్తి వారికి ప్రతిధ్వనిస్తుందని వాళ్ళు భావిస్తారు. ఈ కారణంగా తక్కువ వయసు ఉన్న అబ్బాయిలని మేషరాశి స్త్రీలు ఇష్టపడతారని తెలుస్తోంది.
వృషభ రాశి
Advertisement
వృషభ రాశి స్త్రీలు అత్యంత రక్షణగా ఉంటారు ఎవరినైనా రక్షించాలని వాళ్లు భావిస్తారు కనుక ఈ రాశి స్త్రీలు తమ కంటే చిన్న వయసు వాళ్లని ఇష్టపడేందుకు ఆసక్తి చూపిస్తారు.
Also read:
మిధున రాశి
మిధున రాశి వారి ద్వంద్వ వ్యక్తిత్వం ఉంటుంది కనుక వాళ్ళు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంటారు భాగస్వామి విషయానికి వస్తే తమలాంటి వ్యక్తిని వాళ్ళు కోరుకుంటారు. ఎప్పుడు సరదాగా ఉండే వాళ్ళని ఈ రాశి అమ్మాయిలు ఇష్టపడతారు.
Also read:
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి స్త్రీలు భావోద్వేగ సన్నిహిత సంబంధాలను ఇష్టపడతారు యువకుల్లో ఈ లక్షణాలు ఉంటాయి. కనుక ఈ రాశి చక్రం యొక్క మహిళలు తక్కువ వయసు ఉన్న పురుషులు ని ఇష్టపడతారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!