చాలామంది ఉదయం పూట, వాకింగ్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ వాక్ చేయడం వలన లాభాలు ఉంటాయి అని తెలుసు. కానీ మార్నింగ్ వాక్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని చాలామందికి తెలియదు. నిపుణులు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ వాక్ వలన ఈ నష్టాలు తప్పవట. ఉదయం వేళ శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది అయితే నిద్ర లేచిన వెంటనే నడిస్తే శరీరంపై ఒత్తిడి బాగా పడుతుంది. దీంతో ఇబ్బంది పడాలి. నడిచే ముందు కచ్చితంగా వామప్ చేసి ఆ తర్వాత నడవండి లేదంటే సమస్య వస్తుంది.
Advertisement
Advertisement
తెల్లవారుజామున ఎక్కువగా గుండెపోటు సమస్యలు వస్తూ ఉంటాయి అటువంటివి రాకుండా ఉండాలంటే నడకకి ముందు వామప్ అనేది చాలా అవసరం. గుండె సమస్యలు శ్వాసకోశ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉదయం పూట వాకింగ్ చేయకపోవడమే మంచిది తెల్లవారక ముందే చీకటిగా ఉన్నప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా వాకింగ్ చేయడం వలన కంటి చూపు మందగిస్తుంది. ఉదయం వేళ ఉండే కాలుష్యం, ఊపిరితిత్తుల, క్యాన్సర్ బారిన పడేటట్టు చేస్తుంది. నడక కి వెళ్లే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం, వామప్ చేయడం వలన చాలా సమస్యలు రాకుండా ఉండొచ్చు.
Also read:
- హైట్ అవ్వాలా..? అయితే రోజూ వీటిని తీసుకోండి..!
- చాణక్య: ధనవంతులు అవ్వాలని ఉందా..? అయితే కచ్చితంగా వీటిని అలవాటు చేసుకోండి..!
- ఈ విత్తనాల్ని తీసుకుంటే.. నడుము చుట్టూ వుండే కొవ్వు అంతా కరిగిపోతుంది..!