Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఈ హీరోల నిర్లక్ష్యంగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇవే..!

ఈ హీరోల నిర్లక్ష్యంగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇవే..!

by Anji
Ads

సాధారణంగా ఒక సినిమా తీయాలంటే ఆ సినిమా దర్శకుడు ఆ సినిమాని ఎలా తీయాలి..? ఎవరితో తీయాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి ఉంటుంది. ఒకసారి ఓ హీరోతో కమిట్ అయి ముందుకు దిగిన తరువాత ఎలాంటి పరిస్థితులోనైనా ఆ మూవీని షూటింగ్ పూర్తి చేసేయాలి. ఇక ఆ సినిమా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా అనే విషయం పక్కన పెడితే.. దర్శకుడి బాద్యత ఏంటంటే.. షూటింగ్ సక్సెస్ పుల్ గా విజయవంతంగా పూర్తి చేసి విడుదల చేయడం మాత్రమే. కొంతమంది దర్శకులు కొన్ని సినిమాలను స్టార్ట్ చేసిన తరువాత హీరోలా నుంచి గానీ, ప్రొడ్యూసర్ల నుంచి కానీ ఎదుర్కొని ఇబ్బందుల వల్ల ఆ చిత్రాలను మధ్యలోనే ఆపేసి మరో హీరోతో చేస్తుంటారు. అలా ఓవర్ బడ్జెట్ వల్ల హీరోల బిహేవియర్ వల్ల కానీ ఆగిపోయిన సినిమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Ad

Advertisement

రామ్ చరణ్ హీరోగా మెరుపు అనే మూవీ స్టార్ట్ అయింది. మగధీర సినిమా తరువాత రామ్ చరణ్-కాజల్ కాంబినేషన్ వచ్చిన సినిమా.. ఈ చిత్రం తొలుత అనుకున్నప్పుడు బడ్జెట్ చాలా తక్కువగా అనుకున్నారు. కానీ అది రోజు రోజుకు పెరుగుతుండటంతో బడ్జెట్ ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇక అదే సమయంలో విడుదలైన ఆరెంజ్ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల ప్లాప్ అయిన విషయం తెలుసుకున్న చిరంజీవి మెరుపు సినిమాకి ఓవర్ బడ్జెట్ అవుతుందని చెప్పి ఆ సినిమాను మధ్యలోనే ఆపివేయించారు అలా ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

మంచు మనోజ్ ప్రస్తుతం హీరోగా చేయాల్సిన ఓ సినిమా ఆయన చేతిలో మీదుగానే ఆయన మిస్ చేసుకున్నారు ఆయన రోజురోజుకీ లేట్ చేయడం వల్ల ఆ సినిమా దర్శకుడు ఆయనతో ఈగలేక మెగా హీరో ఆయన వైష్ణవ తేజ్ తో ఆ సినిమాలు తీస్తున్నారు ఆ సినిమానే ఆది కేశవ ప్రస్తుతం ఆ షూటింగ్లో బిజీగా ఉంది తొందరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఇలా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సినిమాలు హీరో బిహేవియర్ వల్ల గాని ఓవర్ బడ్జెట్ వల్ల గాని మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

Visitors Are Also Reading