Home » Astrology : ఆగ‌స్టు నెల‌లో ఈ నాలుగు రాశుల‌ వారిని అదృష్టం వ‌రిస్తుంది.. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Astrology : ఆగ‌స్టు నెల‌లో ఈ నాలుగు రాశుల‌ వారిని అదృష్టం వ‌రిస్తుంది.. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

by Anji
Ad

గ్ర‌హాలు, రాశుల స్థితిప‌రంగా ఆగ‌స్టు నెల ఓ ప్ర‌త్యేక‌మైంద‌నే చెప్పాలి. ఈ నెల‌లో కొన్ని రాశుల వారికి ప‌లు గ్ర‌హాల రాశుల మార్పు వ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ఆగ‌స్టు నెల‌లో శుక్ర‌, కుజ‌, బుధ‌, సూర్య స్థానాల్లో మార్పు ఉంటుంద‌ని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. మేషం, మిథునంతో పాటు నాలుగు రాశి చ‌క్ర గుర్తులు ఈ గ్ర‌హాల స్థానంలో మార్పు ప్ర‌యోజ‌నాన్ని పొందుతాయి. ఆగ‌స్టు నెల అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.


మేష రాశి :

Advertisement

ఆగ‌స్టు నెల‌లో త‌మ వృత్తిలో పురోగ‌తిని పొంద‌వ‌చ్చు. ద‌నం పొందే మార్గాలు పెరుగుతాయి. ఈ కాలంలో కుటుంబ జీవితం ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. ప్ర‌తిప‌నిలో విజ‌యం ఉంటుంది. శ్ర‌మ‌కు పూర్తి ఫ‌లం ల‌భిస్తుంది. విద్యారంగానికి సంబంధించిన వ్య‌క్తుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

మిథున రాశి :

Advertisement

మిథున రాశి వారికి ఆగ‌స్టు నెల సంతోషాన్ని క‌లిగిస్తుంది. ఈ స‌మ‌యంలో మీరు డ‌బ్బును కూడ బెట్టుకోవ‌డంలో విజ‌యం సాధిస్తారు. ఆర్థిక ప్ర‌గ‌తికి అవ‌కాశం ఉంటుంది. పోటీ ప‌రీక్షల‌కు సిద్ధ‌మ‌వుతున్న వారికి ఇది మంచి స‌మ‌యం. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

సింహ‌రాశి :

ఆగ‌స్టు నెల‌లో సింహ‌రాశి వారు కాలంలో కొంత ర‌హ‌స్య ధ‌నాన్ని పొంద‌వ‌చ్చు. పాత స్నేహితునికి క‌లిసే అవ‌కాశం ఉంది. అదృష్టం మీకు మ‌ద్దతు ఇస్తుంది. చెడు జ‌రుగుతాయి. నిలిచిపోయిన డ‌బ్బును తిరిగి పొంద‌వ‌చ్చు.

వృశ్చిక‌రాశి :

ఆగ‌స్టు నెల మీకు సంతోషాన్ని బ‌హుమానంగా అందిస్తుంది. ఈ కాలంలో ప్రేమ జీవితం బాగుంటుంది. భాగ‌స్వామి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. ఆర్థిక పురోగ‌తి ఉంటుంది. కుటుంబం వైవాహిక జీవితం ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది.

Visitors Are Also Reading