Home » ఈ డైరెక్ట‌ర్లు వారి వారి సినిమాల్లో ఇలా క‌నిపించారు! మీరు గ‌మ‌నించారా?

ఈ డైరెక్ట‌ర్లు వారి వారి సినిమాల్లో ఇలా క‌నిపించారు! మీరు గ‌మ‌నించారా?

by Azhar
Ad

తెర వెనుకుండి సినిమా అంత‌టిని న‌డిపించేది డైరెక్ట‌ర్ అందుకే అత‌నిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. అలాంటి డైరెక్ట‌ర్లు అప్పుడ‌ప్పుడు తామే డైరెక్ట్ చేసిన సినిమాల్లో త‌ళుక్కున క‌నిపించిన సంద‌ర్భాలు తెలుగులో చాలా ఉన్నాయి. ఆ డైరెక్ట‌ర్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

Advertisement

  • బ‌హుబ‌లిలో రాజ‌మౌళి క‌ల్లు అమ్మేవాడిగా క‌నిపించాడు.

  • ఠాగూర్ లో వివి వినాయ‌క్ చిరంజీవి గ్రూప్ స‌భ్యుడిగా క‌నిపించాడు.

Advertisement

  • ఆనంద్ సినిమాలో శేఖ‌ర్ క‌మ్ముల క‌నిపిస్తాడు.

  • సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో శ్రీకాంత్ అడ్డాలా

  • వేదం సినిమాలో క్రిష్

  • సై సినిమాలో రాజ‌మౌళి

Also Read: డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !

Visitors Are Also Reading