Telugu News » ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫైన‌ల్ ఫ‌లితాలు ఇవే..!

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫైన‌ల్ ఫ‌లితాలు ఇవే..!

by Anji
Published: Last Updated on

ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను ఇవాళ వెల్ల‌డించారు. ఈ ఫ‌లితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు మించి న‌రేంద్ర‌మోడీ-అమిత్‌షా ద్వ‌యం ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిన‌ది. పంజాబ్ త‌ప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో విజ‌యాన్ని సాధించింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ఖండ్‌, గోవా, మ‌ణిపూర్ ల‌లో తిరుగులేని ఆధిక్యాన్ని బీజేపీ సంపాదించింది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్క‌డా పుంజుకుంటున్న‌ది లేదు. పైగా త‌న ఓట‌మి ప‌రంప‌ర‌ను కొన‌సాగించింద‌నే చెప్పాలి.

Ads

ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన తుది ఫ‌లితాలను ప‌రిశీలిద్దాం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (403) బీజేపీ 273, ఎస్పీ 125, బీఎస్పీ 01, కాంగ్రెస్ 02, ఇత‌రులు 02
ఉత్త‌రాఖండ్ (70) బీజేపీ 47, కాంగ్రెస్ 19, ఇత‌రులు 04
మ‌ణిపూర్ (60) బీజేపీ 32, కాంగ్రెస్ 05, ఎన్‌సీపీ 07, ఇత‌రులు 16
గోవా (40) బీజేపీ 20, కాంగ్రెస్ 12, టీఎంసీ 02, ఇత‌రులు 06.


You may also like