Home » స‌ర్కారు వారి పాట డైలాగ్‌లు : Sarkaru Vaari Paata Movie Dialogues

స‌ర్కారు వారి పాట డైలాగ్‌లు : Sarkaru Vaari Paata Movie Dialogues

by Anji
Ad

Sarkaru Vaari Paata Movie Dialogues: టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. టాలీవుడ్ అగ్ర‌హీరోల‌లో ఒక‌రిగా రాణిస్తున్న మ‌హేష్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ స‌రిలేరు నీకెవ్వ‌రూ చిత్రం త‌రువాత స‌ర్కారు వారి పాట చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని మే 12న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నిన్న‌నే ట్రైల‌ర్ కూడా విడుద‌ల అయింది. ఈ ట్రైల‌ర్‌లో మ‌హేష్ చెప్పిన డైలాగ్‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sarkaru Vaari Paata Movie Dialogues


యుకెన్ స్టిల్ మై ల‌వ్‌.. నా ప్రేమ‌ని దొంగిలించ‌గ‌ల‌వు.
యుకెన్ స్టిల్ మై ఫ్రెండ్‌షిప్‌.. నా స్నేహ‌న్ని దొంగిలించ‌గ‌ల‌వు.
యు కాంట్ స్టిల్ మై మ‌ని..!

Advertisement

Sarkaru Vaari Paata movie dialogues

Sarkaru Vaari Paata movie dialogues

అమ్మాయిలను అప్పించే వాళ్ల‌ను పాంప‌ర్ చేయాలి రా..
ర‌ఫ్‌గా హ్యాండిల్ చేయ‌కూడ‌దు.. ఆ నెక్స్ట్‌

Mahesh Babu dialogues

Mahesh Babu movie dialogues

కీర్తి సురేష్ మీరు ఒక 10 వేల డాల‌ర్లు అప్పు ఇస్తే ప‌రీక్ష ఫీజు చెల్లించి ఆసిస్‌లో టాప్ స్కోర్ చేస్తాను అని చెప్పిన లైలాగ్‌కు రిప్లై గా మ‌హేష్‌..నేను విన్నాను.. నేను ఉన్నాను..!


ఈ అమ్మాయి విష‌యంలో మీరేంటి సార్ ఇంత‌లా దిగ‌జారిపోయారు.

Advertisement

ఏ కిషోర్ మ‌న‌కు ఏమైనా మ్యారేజ్ చేసుకునే వ‌య‌స్సు వ‌చ్చేసిందంటావా.? ఊరుకోండి సార్ మీకేంటి అప్పుడే చిన్న పిల్లాడైతే..! అంద‌రూ మీ లాగే అంటున్నారాయ్య దీనమ్మ మెయింటైన్ చేయ‌లేక దూల తీరిపోతుంది.


థిస్ ఈజ్ మ‌హేష్ రిపోర్టింగ్ ఫ్ర‌మ్ చేప‌ల‌గూడ బీచ్ స‌ర్‌.. అప్పు అనేది ఆడ‌పిల్లలాంటిది సార్‌.. ఇక్క‌డ ఎవ్వ‌డూ బాధ్య‌త ఉన్న ఆడపిల్ల తండ్రి లా బిహేవ్ చేయ‌డం లేదు.

నా దృష్టిలో అప్పు అనేది సెట‌ప్ లాంటిది అని స‌ముద్ర ఖ‌ని పేర్కొంటారు.


ఇక మ‌హేష్ ఓ వంద వ‌యాగ్రాలు వేసి శోభ‌నం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లికొడుకు గ‌దికి వ‌చ్చిన‌ట్టు వ‌చ్చారు.

ఇట్స్ ఏ బాయ్ థింగ్ ఇవ‌న్ని స‌ర్కారు వారి పాట సినిమాలోని డైలాగ్‌లు.. కేవ‌లం ట్రైల‌ర్‌లోనే ఇన్ని డైలాగ్‌లున్నాయంటే.. సినిమాలో ఏ రేంజ్‌లో ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read : 

“ఆచార్య” సినిమాకి మొదట అనుకున్న కథ ఇదేనా ? ఇది తీసుకుంటే బ్లాక్ బస్టర్ పక్కా పడేది..!

శ్రీ‌హ‌రికి త‌న మ‌ర‌ణం గురించి మూడు నెల‌ల ముందే తెలుసా..?

Visitors Are Also Reading