Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఎండాకాలంలో బీరు తాగుతున్నారా ? బీరు వల్ల లాభాలు ఎన్నో..!

ఎండాకాలంలో బీరు తాగుతున్నారా ? బీరు వల్ల లాభాలు ఎన్నో..!

by Anji
Ads

సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా చల్లని బీర్లు తాగుతుంటారు. అయితే ఆరోగ్యానికి హానికరమని బీరు సీసాలపై కూడా రాసి ఉంటుంది. కానీ అవి ఏమీ పట్టించుకోకుండానే మందుబాబులు సీసాలకు సీసాలు ఖాళీ చేస్తుంటారు. మద్యం వల్ల నష్టం ఏమీ కాదు లాభాలు కూడా ఉన్నాయని విషయము చాలామందికి తెలియదు. బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే.  సరదాగా స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ బీరు తాగడం.. సోషల్ డ్రింకింగ్ గా మరేదైనా వేడుకల సమయంలో బీరు తీసుకోవడం సర్వసాధారణం. ఎక్కువగా బీరు తాగడం వల్ల ఏసోఫోోగియల్ క్యాన్సర్, సిరోసిస్ ఇతర తీవ్రమైన అనారోగ్యాలు ఎదురవుతాయి. కానీ మితంగా తీసుకుంటే మద్యపానం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అసలు మద్యం ముట్టని వారి కంటే పరిమితంగా బీరు సాధారణ ఆల్కాహాలు తీసుకునే వారే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో తేలింది. బీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Ad

మద్యస్థంగా బీరు తాగే వారికి కరోనరీ ఆర్టరీ వంటి గుండెజాబ్బులు వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది. బీరులో ఉండే హాప్స్  యాంటీ ఆక్సిడెంట్లు, అల్జీమర్స్ ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీరులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బీరులో శాంటో హోమోల్ అనే ట్రినిలేటెడ్ పదార్థం ఉంటుంది. యాంటీ ఇన్ ఫ్లమేటరీ,  యాంటీ ఇన్ ప్లెక్స్ ఇయర్స్ వంటి లక్షణాలు ఉండడంతో శరీర భాగాల్లో వాపును తగ్గిస్తుంది. తరచూ బీరు తాగే వారికి గ్యాంగ్రెన్ వంటి అనారోగ్యాలు కలగవు. బయో యాక్టివ్ పాలి ఫైనల్స్ సిలికాన్ విటమిన్ బి వంటివి బీరు లో ఉంటాయి.

ఎముకలను ఇవి బలోపేతం చేస్తాయి. ఫైబర్ లిపో ప్రోటీన్ వంటి సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. దీంతో తరచూ బీరు తాగే వారిలో ధమనులకు సంబంధించిన ఆరోగ్యం బాగుంటుంది. బీరులో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. నాలుగు నుంచి ఆరు శాతం మాత్రమే ఉంటుంది. పర్సంటేజ్ అనేది బ్రాండ్ ను బట్టి మారుతుంది. అతి తక్కువ కెలోరీలు ఉండడం వల్ల ఆరోగ్యం పై దుష్ప్రభావం పెద్దగా ఉండదు క్యాలరీలు ఉంటాయి. మద్యం ఎక్కువగా తీసుకుంటే హ్యాండ్ ఓవర్ అవుతుంది. బ్రాందీ విస్కీ వంటి వాటితో పోల్చితే బీరు తాగడం వల్ల తక్కువ డీహైడ్రేషన్ కలుగుతుంది. హంగోవర్ రాదు. బీరు ను ఎక్కువగా తాగిన అనర్థమే. బీర్లలో ఉండే శాంత హోమోల్ అనేడ్లకు క్యాన్సర్ కు కారమయ్యే ఎంజైములను నిరోధించే శక్తి ఉంటుంది. అనారోగ్యాలను సైతం ఇది దూరం చేస్తుంది. కిడ్నీలలో ఏర్పడే రాళ్లను విచ్చిన్నం చేయడానికి బీరు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ వ్యర్థాలను మూత్రంతో పాటు బయటకు పంపించేందుకు బీరు తోడ్పడుతుంది. మెడికల్ ట్రీట్మెంట్ కు ఇది ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో తమ రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీరే..!

 సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో తమ రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీరే..!

Advertisement

రీసెంట్గా టాలీవుడ్ హీరోలకు భారీ షాక్ ఇచ్చిన తమిళ దర్శకులు వీరే..!

 

Visitors Are Also Reading