Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » బీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే..!

బీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవే..!

by Anji
Ads

 సాధారణంగా మ*పానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. క ఇది సతాగేవారికి, తాగనివారికి తెలిసిన విషయమే. అయితే బీర్ ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. పరిమితిగా బీర్ తాగితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తూనే.. మితిమీరితే ఆరోగ్య సమస్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో బీరు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Ad

బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ పగిలిపోతాయని చాలామంది నమ్ముతుంటారు. అందులో ఏమాత్రం నిజం లేనప్పటికీ మూత్ర విసర్జన కారకమైన బీర్ తాగటం వల్ల 3 మి.మీ పరిమాణంలోని రాళ్లు మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అదేవిధంగా జ్ఞాపకశక్తి మందగించేందుకు కారణమయ్యే అల్జీమర్స్ సమస్యకు బీరు మంచి నివారణిగా పని చేస్తుంది.  పరిమిత మొత్తంలో బీరు తాగితే సమస్యను అధిగమించవచ్చు.  రోజు 75 మి.లీ బీర్ తీసుకోవడం ద్వారా అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పలు అధ్యయనాలు  వెల్లడిస్తున్నాయి.  న్నాయి. బీర్ లోని వివిధ పోషకాలు ఈ క్రమంలో ఉపయోగపడతాయట.

Advertisement

 బీర్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బీర్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఒత్తిడిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని, అయితే రోజుకు 350 మి.లీ కంటే ఎక్కువగా తీసుకోవద్దని ఆయా అధ్యయనాలు సూచిస్తున్నాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుపులా చేయడంలో కూడా బీర్ ఉపయోగపడుతుంది. అలాగే శారీరక దృఢత్వం సాధించడంలో కూడా బీర్ సహకరిస్తుంది. కాగా.. బీర్ అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, అధిక బరువు, గుండెపోటు, గుండెల్లో మంట, రక్తపోటు, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

 

Visitors Are Also Reading