Home » ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే 20 చిత్రాలు ఇవే..!

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే 20 చిత్రాలు ఇవే..!

by Anji
Ad

ఈ ఏడాది సంక్రాంతి పండుగకి అందరూ సక్సెస్ పుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంత ఊర్లకు వెళ్లిన వారు దాదాపు తిరిగి ఉద్యోగాలలో బిజీ అయిపోయారు. ఆఫీస్ లకు కూడా వెళ్తున్నారు. మిగిలిన వారు కూడా తమ తమ రోజువారి పనులలో నిమగ్నమైపోయారు. పండుగకి విడుదలైన చిరు, బాలయ్య సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలను కూడా ఆల్మోస్ట్ అందరూ చూసేసారు. ప్రస్తుతం కొత్తవారం వచ్చేసింది కాబట్టి ఈ వారంలో చూసేందుకు ఇప్పుడు కొత్త సినిమాలు ఏమున్నాయి అని అప్పుడే సెర్చ్ చేస్తున్నారు.  ఎప్పటి మాదిరిగానే ఈ వారం కూడా ఏకంగా ఓటీటీలో 20 సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఆహా, అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ5లో ఈ వారం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు కొన్ని కొత్త సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా 18 పేజెస్, యాన్ యాక్షన్ హీరో లాంటి పైట్స్ ఉండే సినిమాలు కూడా ఉన్నాయి. మరోవైపు త్రిష ప్రధాన పాత్రలో నటించిన రాంగి కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలు ఏవేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

నెట్ ఫ్లిక్స్ : 

Advertisement

  • నార్విక్ (ఇంగ్లీషు సినిమా ) జనవరి 23 న
  • బ్లాక్ షన్ షైన్ బేబీ ( హిందీ డాక్యుమెంటరీ) జనవరి 24న
  • ఎగైనెస్ట్ ద రోప్స్ ( స్పానిష్ వెబ్ సిరీస్ ) జనవరి 25న
  • బాడీస్ బాడీస్ బాడీస్ ( ఇంగ్లీషు మూవీ) జనవరి 25న
  • డేనియల్ స్పెల్ బౌండ్ (సీజన్ 2) జనవరి 26న
  • 18 పేజేస్ (తెలుగు సినిమా) జనవరి 27న
  • యాన్ యాక్షన్ హీరో (హిందీ మూవీ) జనవరి 27న
  • యూ పీపుల్ (ఇంగ్లీషు సినిమా) జనవరి 27
  • లాక్ వుడ్ అండ్ కో (ఇంగ్లీషు సిరీస్) జనవరి 27
  • ద ఇన్విటేషన్ (ఇంగ్లీషు మూవీ) జనవరి 28
  • రాంగీ (తమిళ సినిమా ) జనవరి 29

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : 

  • ఎక్స్ ట్రార్డినరీ (ఇంగ్లీషు సిరీస్ ) జనవరి 25న
  • డియర్ ఇష్క్ (హిందీ సిరీస్ ) జనవరి 26న
  • శాటర్ డే నైట్ (మలయాళం మూవీ) జనవరి 27న

జీ 5 : 

  • అక్ష్లీ (తెలుగు సిరీస్ ) జనవరి 26న
  • జన్ బాజ్ హిందుస్థాన్ కే ( హిందీ సిరీస్ ) జనవరి 26న

Also Read :  వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ ఏమన్నారో తెలుసా ?

అమెజాన్ ప్రైమ్ :

  • ఎంగ్గా హాస్టల్ (తమిళ సినిమా) జనవరి 27న
  • షాట్ గన్ వెడ్డింగ్ (ఇంగ్లీషు సినిమా) జనవరి 27న

Manam News

యాపిల్ టీవీ ప్లస్ : 

  • స్రింకింగ్ (ఇంగ్లీషు సిరీస్ ) జనవరి 27న

Also Read :  బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలు..అక్కినేని..తొక్కినేని అంటూ !

Visitors Are Also Reading