Home » త‌మ పేరును మార్చుకున్న 5 గురు క్రికెట‌ర్లు.

త‌మ పేరును మార్చుకున్న 5 గురు క్రికెట‌ర్లు.

by Azhar
Ad

ఈ 5 గురు క్రికెట‌ర్స్ త‌మ దేశం త‌ర‌ఫున క్రికెట్ ఆడుతూ గుర్తింపు పొందాక‌…. త‌మ దేశానికి అనుగుణంగా త‌మ పేర్ల‌ను మార్చుకున్నారు. స్థానిక‌త‌ను ప్ర‌తిబింబించేలా వారి పేర్ల‌లో మార్పులు చేసుకున్నారు.

1.మ‌హ్మ‌ద్ యూసుఫ్ – యూసుఫ్ యోహానా

Advertisement

2. అస్గ‌ర్ ఆఫ్గాన్ – ఆస్గ‌ర్ స్టాకిఝై

Advertisement

3. తిల‌కర‌త్నె దిల్షాన్ – తువాన్ మొహ్మ‌ద్ దిల్షాన్

4. బాబ్ డైల‌న్ విల్లీస్ – రాబ‌ర్ట్ జార్జ్ విల్లీస్

5. మ‌న్సూర్ అలీ ఖాన్ ప‌టౌడీ – ప‌డౌటీ జూనియ‌ర్

Visitors Are Also Reading