Home » కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?

కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?

by Sravanthi
Ad

హిందువులు చాలామంది కాళ్లకు నల్లదారం కట్టుకొని కనపడుతూ ఉంటారు. అయితే చాలామందికి ఈ నల్ల దారం ఎందుకు కడతారో డౌట్ వచ్చే ఉంటుంది. ముఖ్యంగా పిల్లల కాళ్ళకి, మెడలకి నడుము చుట్టూ ఈ దారాన్ని కడతారు. మరి దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని ఏ సమయంలో కట్టుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ దారాన్ని కట్టుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలట, అవేంటో చూద్దామా.. ఈ దారం కట్టేటప్పుడు దాన్ని 9 ముళ్ళు వేసిన తర్వాతే కట్టుకోవాలి.

also read:దసరా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ స్థానంలో సాయి పల్లవి నటిస్తే ఎలా ఉండేదో తెలుసా ?

Advertisement

also read:రవితేజ హీరోగా ఎదగడానికి పరోక్షంగా ఆ హీరో కారణమయ్యాడా ?

Advertisement

మీరు నలుపు దారం ధరించిన తర్వాత కాలికి మరో రంగును కట్టకూడదు. జ్యోతిష్యుడు సూచించిన దాని ప్రకారం మంగళవారం లేదంటే శనివారం ఈ దారాన్ని కట్టుకోవాలి. నల్లదారం ప్రభావం తీవ్రతరం చేయడం కోసం గాయత్రి మంత్రాన్ని ధరించిన తర్వాతే దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించండి. ప్రతిరోజు ఒకే సమయంలో ఈ ప్రాసెస్ చేయాలి. అంతేకాదు దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి.

శని దోషం నుండి రక్షణ:
కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం వల్ల శని దోషం ప్రతికూల ప్రభావాలు తటస్థీకరిస్తాయి. శని దోషం మీరు ఇబ్బంది కలిగిస్తుంటే నల్ల దారాన్ని తీసుకొని భక్తితో శనివారం నాడు ఈ కాలికి కట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఆర్థిక సమస్యలు దూరం:
కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ పరిహారం డబ్బు కొరత సమస్యలను తగ్గిస్తుంది. అలాగే మీ ఇంటికి శ్రేయస్సును కూడా తెస్తుందట.

also read:

Visitors Are Also Reading