Home » ఈ 4 రాశుల వారు 45 రోజుల పాటు జాగ్రత్త‌గా ఉండాలి.. లేదంటే గంద‌ర‌గోళ‌మే..!

ఈ 4 రాశుల వారు 45 రోజుల పాటు జాగ్రత్త‌గా ఉండాలి.. లేదంటే గంద‌ర‌గోళ‌మే..!

by Anji
Ad

మేష‌రాశిలో జూన్ 27న కుజుడు సంచ‌రించ‌డం వల్ల అంగార‌క యోగం ఏర్ప‌డింది. కుజుడు ఇప్పుడు ఈ రాశిలో ఒక‌టిన్న‌ర నెల‌లు ఉండ‌బోతున్నాడు. అంగార‌క యోగం ఏర్ప‌డుతుంది. కుజుడు ఇప్పుడు ఈ రాశిలో ఒక‌టిన్న‌ర నెల‌లు ఉండ‌బోతున్నాడు. అంగార‌క యోగం వ‌ల్ల 4 రాశుల వారికి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. సాధార‌ణంగా జ్యోతిష్య‌శాస్త్ర ప్ర‌కారం.. ఏదైనా గ్ర‌హం రాశి చ‌క్రంలో మార్పు ప్ర‌భావం వ్య‌క్తి జీవితంపై స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే రాహువు మేష రాశిలో కూర్చున్నాడు. కుజుడు ఒక‌టిన్నర నెల‌లు అన‌గా 45 రోజులు ఉండ‌బోతున్నాడు. ఆగ‌స్టు 10 త‌రువాత కుజుడు మేషం నుంచి బ‌య‌లుదేరి వృష‌భ‌రాశిలో సంచ‌రిస్తాడు. కుజుడు, రాహువు క‌ల‌యిక వ‌ల్ల అంగార‌క యోగం ఏర్ప‌డుతుంది. అంగార‌క యోగం శుభ‌ప్ర‌దంగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌దు. జ్యోతిష్కులు తెలిపిన ప్ర‌కారం.. అంగార‌క గ్ర‌హం అగ్ని మూల‌కం. రాహువు క‌లిసి ఉండ‌డం వ‌ల్ల కొన్ని రాశుల వారికి ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అటువంటి ప‌రిస్థితిలో అంగార‌క యోగం ఏ యే రాశుల వారికి స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుందో తెలుసుకుందాం.


వృష‌భం :

Advertisement

వృష‌భ రాశి వారు 45 రోజుల పాటు శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ‌హించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి 12వ స్థానంలో అంగార‌క యోగం ఏర్ప‌డుతుంది. ఇది న‌ష్టం. ఖ‌ర్చు కూడా పెరుగుతుంది. కుజుడు సంచారం వ‌ల్ల ఈ రాశి వారికి ఖ‌ర్చులు పెరుగుతాయి. బ‌డ్జేట్ పై ప్ర‌భావం ఉంటుంది. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య మ‌న‌స్పార్థాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అటువంటి ప‌రిస్థితిలో మీ ప్ర‌సంగంలో సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. స‌మ‌యాభావం కార‌ణంగా వ్యాపారంలో వ్య‌వ‌హ‌రించ‌డం మానుకోండి.

Advertisement

సింహ‌రాశి :

సింహ రాశిలో న‌వ‌మ స్థానంలో అంగార‌క యోగం ఏర్ప‌డుతుంది. ఇది అదృష్టం. విదేశీ ప్ర‌యాణాల ఇల్లుగా ప‌రిగ‌ణిస్తారు. ఈ సంచార స‌మ‌యంలో అదృష్టం మీకు మ‌ద్ద‌తు ఇవ్వ‌దు. మీరు వ్యాపారంలో పెద్ద ఒప్పందం చేసుకుంటే దానిలో ఆటంకాలు ఉండ‌వ‌చ్చు. అదేస‌మ‌యంలో విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం కూడా ర‌ద్ద‌వుతుంది. ఈ స‌మ‌యంలో వాహ‌నాన్ని జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. బ‌య‌ట తిన‌డం మానుకోవ‌డం బెట‌ర్‌. ఇబ్బందుల‌ను నివారించ‌డానికి ఎర్ర ప‌ప్పు దానం చేయండి.

 

తుల రాశి :

ఈ రాశి వారికి పంచ‌మ స్థానంలో అంగార‌క యోగం ఏర్ప‌డుతుంది. ఇది ఉన్న‌త విద్య‌, ప్రేమ వివాహానికి సంకేతంగా ప‌రిగ‌ణిస్తారు. అటువంటి ప‌రిస్థితిలో ప్రేమ వ్య‌వ‌హారాల్లో వైఫ‌ల్యం ఉండ‌వ‌చ్చు. అంతేకాదు ఉన్న‌త విద్య‌లో ఆటంకాలు ఉండ‌వ‌చ్చు. ఈ స‌మ‌యంలో మీ భాష కార‌ణంగా కుటుంబంలో క‌ల‌హాలు, వివాదాలు పెర‌గ‌వ‌చ్చు. ఈ ఇబ్బందుల‌ను నివారించ‌డానికి మంగ‌ళవారం హ‌నుమంతునికి సిందూరం స‌మ‌ర్పించండి.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

 

Visitors Are Also Reading