Home » ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నారు.. ఎవరో గుర్తించండి.. ఈ పిక్ తీసింది కూడా మరో స్టార్ హీరో..!!

ఈ ఫొటోలో ఒక స్టార్ హీరో ఉన్నారు.. ఎవరో గుర్తించండి.. ఈ పిక్ తీసింది కూడా మరో స్టార్ హీరో..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి ఒక్కరి వారి జీవితంలో చిన్ననాటి ఫోటోలను తీసుకుంటారు. ఆ ఫోటోలను వీరు జీవితంలో ఒక స్థాయికి వెళ్లిన తర్వాత చూసుకొని మురిసిపోతూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు వారి ఫోటోలు షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరో చెప్పుకోండి అంటూ క్యాప్షన్ పెడుతున్నారు. అలాంటి ఫోటో నే ఇప్పుడు మనం చూద్దాం.. బాల్యం ఎవరికైనా సరే ఎప్పటికీ గుర్తుండే ఒక మధురమైన జ్ఞాపకం.

Advertisement

ALSO READ:పంచ్ ప్ర‌సాద్ భార్య గురించి హైప‌ర్ ఆది ఏమ‌న్నారో తెలుసా..?

ఇంకా అప్పటి ఫోటోలను చూస్తే మనకి మనమే చిన్నపిల్లల్లా ఫీల్ అవుతాం. ఇక వారి అభిమాన హీరో చిన్ననాటి ఫోటో కనిపిస్తే ఫ్యాన్స్ చాలా ఆనందపడ్డారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోగా చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ ప్లాప్ సంబంధం లేకుండా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి, హీరోగానే కాకుండా డైరెక్టర్,సింగర్, రైటర్ ప్రొడ్యూసర్, మార్షల్ ఆర్ట్స్, రాజకీయంగా ఇలా అన్ని హంగులు కలగలిపిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈ మధ్య కాలంలో ఆయన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మధ్యలో ఉన్న చిన్న పిల్లాడే పవన్. ఈ ఫోటో కూడా ప్రత్యేకత ఏంటి అంటే ఈ తీసింది మెగాస్టార్ చిరంజీవి. ఇదంతా పక్కన పెడితే అందరి హీరోలకు అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ కు మాత్రం ఉండే అభిమానులు చాలా డిఫరెంట్.. వారి అభిమాన హీరోను వారు దేవుడిలా కొలుస్తారు. పవన్ స్టైల్, మేనరిజం వారు అనుకరిస్తూ వివిధ రకాలుగా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.

ALSO READ:చిరంజీవి, బాలకృష్ణ, బ్రహ్మానందం,విజయశాంతి మరో 15 మంది సెలబ్రిటీలు ఆ విమాన ప్రమాదంలో చిక్కుకున్నారని తెలుసా..?

Visitors Are Also Reading