Home » అరటి ఆకులో తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

అరటి ఆకులో తింటే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!

by Anji
Ad

దక్షిణ భారతదేశంలో ఆకులను ఆహారంగా ఉపయోగిస్తారు. సంప్రదాయ ప్రకారం.. అరటి ఆకులను ఇప్పటికీ అనేక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. భోజనం చేసేటప్పుడు అరటి ఆకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. అరటి ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని పలితంగా శరీరం రోగ రహితంగా ఆరోగ్యంగా మారుతుంది. 

Advertisement

అరటి ఆకులలో ఎపిగ్ అల్టెన్సిన్ గాలెట్, యాంటీ-ఆక్సిడెంట్లు పుస్కలంగా ఉన్నాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పలు అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అరటి ఆకులోని ఆహారం చాలా పోషకమైంది. అరటి ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారంలో అనారోగ్యకరమైన బాక్టీరియాను తగ్గిస్తుంది. తమకు తక్కువ అనారోగ్యం కలిగిస్తుంది. అరటి ఆకులు పర్యావరణానికి చాలా అనుకూలమైనవి.

Advertisement

Also Read :   కుమారుడి కోసం 62 కిలోల బరువు తగ్గిన మహిళ.. ఫోటోలు వైరల్..!

manam news

చాలా తక్కువ సమయంలో మట్టిలో కలుస్తాయి. అరటి ఆకులను తినడం వల్ల మలబద్దకం, అజీర్ణం, అనేక గ్యాస్ సంబందిత రుగ్మతలను నివారించవచ్చు. అరటి ఆకులు జల నోరోదితంగా మారుతాయి. పారిశుద్య ప్రమాణాల దృష్ట్యా అరటి ఆకులపై ఆహారాన్ని శుభ్రమైన నీటితో కడిగిన తరువాత మాత్రమే తినవచ్చు. ఈరోజుల్లో కొన్ని పెళ్లిళ్లు కార్యక్రమాల్లో అరటి ఆకుల్లో భోజనం చేయడం కనిపిస్తుంది. అరటి పండును తిన్నట్టే అరటి ఆకులో కూడా తింటే శరీరానికి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ముఖ్యంగా అరటి ఆకు వేడి ఆహారాన్ని పెడితే ఆహారానికి రుచి, వాసన వస్తుంది. 

Also Read :   నూడుల్స్ తో పకోడి ఇలా చేయండి.. రుచితో పాటు ఆరోగ్యకరం కూడా..!

Visitors Are Also Reading