Home » భార్య పొర‌పాటున కూడా భ‌ర్త‌ను ఈ మాట‌లు అస్స‌లు అన‌కూడ‌దు..!

భార్య పొర‌పాటున కూడా భ‌ర్త‌ను ఈ మాట‌లు అస్స‌లు అన‌కూడ‌దు..!

by Anji
Ad

సాధార‌ణంగా ప్ర‌తీ ఒక్క‌రి జీవితంల పెళ్లి అనేది చాలా ముఖ్య‌మైంది. క‌ల్యాణం వ‌చ్చినా.. క‌క్కు వ‌చ్చినా ఆగ‌దు అని మ‌న పెద్ద‌లు అంటుంటారు. పెళ్లి అంటే త‌మ జీవితానికి ఒక తోడు కోసం,క‌ష్ట సుఖాల‌ను పంచుకోవ‌డం కోసం, వంశాభివృద్ధి కోసం ఇలా ప‌లు కార‌ణాలుంటాయి. కానీ జీవితం అనేది క‌డ‌వ‌ర‌కు తోడుంటుంది. భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి. ఏ ప‌ని చేసినా ఇద్ద‌రు క‌లిసి నిర్ణ‌యించుకోవాలి. ఒక‌రికొక‌రూ గౌర‌వించుకుంటుండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఆ ఒక్క త‌ప్పు చేసుంటే చిరంజీవి అల్లు ఫ్యామిలీకి అల్లుడ‌య్యేవాడు కాద‌ట….? ఆ త‌ప్పు ఏంటి…?

Advertisement

అలా అయితేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే లేనిపోని స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా కొంద‌రూ భార్య‌లు భ‌ర్త‌ల‌ను అస్స‌లు లెక్క‌నే చేయ‌రు. నువ్వెంత అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. భార్య‌లు భ‌ర్త‌ల‌ను త‌ప్ప‌కుండా గౌరవించాలి. పొర‌పాటున కూడ భ‌ర్త‌ను అగౌర‌వ ప‌ర‌చ‌కూడదు. ముఖ్యంగా అందులో భ‌ర్త‌ను అన‌రాని మాట‌లు అంటుంటారు. ముఖ్యంగా భార్య భ‌ర్త‌ను ఎప్పుడైనా ఏదైనా బంధువుల ఫంక్ష‌న్ల‌లో కానీ, మ‌రే ఇత‌ర ప‌బ్లిక్ ప్లేస్‌ల్లో త‌క్కువ చేసి చుల‌క‌న చేసి అస‌లు మాట్లాడ‌కూడ‌దు. దీంతో ఆయ‌న గౌర‌వంతో పాటు ఆమెకు కూడా చెడ్డ పేరు వ‌స్తుంది.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి : బాదం గింజ‌ల‌ను ఏ స‌మ‌యంలో తింటే మీకు ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయో తెలుసా..?


కొంద‌రైతే మెట్టినింటి విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు త‌ల్లిదండ్రుల‌కు చేర‌వేస్తుంటారు. కానీ అలా చెప్ప‌కూడ‌దు. దీంతో మ‌రెన్నో స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. పుట్టింటి వారికి మెట్టినింటి వాళ‌పై చెడు ప్ర‌భావం ఏర్ప‌డుతుంది. భ‌ర్త గురించి చుట్టు ప‌క్క‌ల వారి ఇండ్ల వ‌ద్ద అస‌లు చెప్పకూడ‌దు. కొంద‌రైతే త‌మ భ‌ర్త అలా అంటున్నాడ‌ని, ఇలా అంటున్నాడ‌ని బ‌య‌టికి చెప్పుకుంటారు. ఆయ‌న‌కు ఈగౌర‌వం అనేది త‌గ్గుతుంది. మ‌రికొంద‌రూ ఏదైనా నిర్ణ‌యం తీసుకునేట‌ప్పుడు వెంట‌నే నీకు ఏం తెలుసు అని వాటిని నిరాక‌రించ‌కూడ‌దు. దీంతో వారికి ఏదైనా ప‌నులు చేయాల‌నే ఆస‌క్తి పోతుంది. ఇక ఆ నిర్ణ‌యానికి త‌గ్గ‌ట్టు స‌ల‌హాల‌ను ఇవ్వ‌డం బెట‌ర్. మ‌రికొంద‌రూ త‌ర‌చుగా పిల్ల‌ల ముందు ఇలాంటి విష‌యాల‌ను అస‌లు మాట్లాడ‌క‌పోవ‌డం మంచిది.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఒక్క వెల్లుల్లి రెబ్బ‌తో టాయిలెట్ క్లీన్‌.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading