Home » ఆ వాసన ఆ హీరోయిన్ నుంచి మాత్రమే వచ్చేదట.. కారణమేంటంటే..?

ఆ వాసన ఆ హీరోయిన్ నుంచి మాత్రమే వచ్చేదట.. కారణమేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది భానుప్రియ. అలాంటి భానుప్రియ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకొని మంచి గుర్తింపు అందుకుంది. అలాంటి భానుప్రియ ఒంటి నుంచి అద్భుతమైన గాఢమైన పరిమళం వస్తుండదని కవి సాంద్యశ్రీ ఒక సందర్భంలో గుర్తు చేశారు. ఒకసారి రామానాయుడు స్టూడియోలో కె విశ్వనాథ్ గారితో మాటామంతి జరుపుతున్నారు. ఈ క్రమంలోని నిర్మాత రామానాయుడు కారులో నుంచి భానుప్రియ దిగి డైరెక్టర్ మరియు నిర్మల దగ్గరికి వెళ్తుందట, ఆమె వస్తువుంటే ఒక పరిమళం ఆమె కన్నా ఒక అడుగు ముందే అందరి ముక్కును తాకింది.

also read:Dasara : “దసరా” ట్రైలర్ విడుదల.. గత్తర్ లేపిన నాని

Advertisement

అయితే ఆమె సెంటు ఫెర్ఫ్యం కానీ కొట్టుకోలేదు. మరి ఆ వాసన ఎలా వచ్చింది అనేది ఒక అద్భుతంగా చెప్పవచ్చు. అలాంటి ఈ హీరోయిన్ ఒంటికి సబ్బు కూడా పెట్టుకోకుండా కేవలం సున్నిపిండితోనే స్నానం చేసేదట. సౌందర్య సాధనాలు అంటే ఆమెకు పడవు. ముఖ్యంగామే తలస్నానం చేసే టైంలో షాంపూ లాంటివి వాడకుండా కుంకుడుకాయతోనే చేసేదట. సౌందర్య ఉత్పత్తులకు దూరంగా ఉండేదని భానుప్రియ స్నేహితులు దగ్గరగా ఉండే వాళ్ళు చెబుతుండేవారు. ఆమె పక్కన కూర్చుంటే ఎంతో మంచి సువాసన వస్తుందని దాని రహస్యం ఏంటని భానుప్రియను చాలామంది అడిగారట. కానీ భానుప్రియ మాత్రం అది ఎలా వస్తుందో నాకు తెలియదని చెప్పేదట.

Advertisement

also read:RRR టీమ్ ఆస్కార్ ప్రయాణ ఖర్చులను భరించింది అతడేనా..?

శరీరం నుండి పరిమళ సుగంధం లాగా సువాసన వస్తుంటే వారిని పద్మ గంది అంటారట. పద్మం వంటి సువాసన గంధం విరజిమ్ముతో ఉంటారట ఈ జాతి స్త్రీలు. సాధారణంగా దేవతలకు అప్సరసలకు మాత్రమే ఇలాంటి సువాసన కలిగి ఉంటారని, కానీ ఒక సినీనటి గురించి చాలా మంది కథలు, కథలుగా చెప్పుకోవడం అంటే నిజంగా ఒక పెద్ద విషయమే. అలాంటి భానుప్రియ ప్రస్తుతం వయసు మీద పడడంతో సినిమాలు కూడా చేయకుండా మెమొరీ లాస్ తో బాధపడుతోందని తెలుస్తోంది. ఇటీవల ఒక షూటింగ్ లో పాల్గొన్న ఆవిడ డైలాగ్స్ కూడా మరిచిపోయిందని మేకర్స్ అంటున్నారు.

also read:

Visitors Are Also Reading