Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అంత అందం ఉన్న బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాకపోవడానికి కారణం ఆ ఒక్కటేనా..?

అంత అందం ఉన్న బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాకపోవడానికి కారణం ఆ ఒక్కటేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం ఉన్న హీరోలలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. నా తండ్రి నట మరియు రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఏకైక నందమూరి హీరో బాలకృష్ణ అని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ సినిమాలను తెలుగులోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది ఎగబడి చూస్తారట.

Advertisement

also read:సౌందర్య చనిపోయే ముందు ఎన్ని నెలల గర్భవతో తెలుసా..?

Ad

అలాంటి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న లాంటి అబ్బాయిలే నటులుగా వచ్చారు. కానీ బాలకృష్ణ కూతురులకు హీరోయిన్లకు మించిన అందం ఉన్నా కానీ ఇండస్ట్రీలోకి నటులుగా ఎంట్రీ ఇవ్వలేదు.. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. బాలకృష్ణ పెద్దకూతురు అయిన బ్రాహ్మణికి సినిమాలో హీరోయిన్ గా చేస్తే ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది.

also read:ఫుల్ బిజీగా ధమాకా బ్యూటీ…ప్రస్తుతం ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే….?

కాబట్టి ఆమెకు గ్లామరస్ పాత్రలో నటించడం ఇష్టం లేక ఇండస్ట్రీలోకి రాలేదట. ఒక చిన్న కూతురు తేజస్విని కూడా సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉండదు అట. అంతేకాకుండా అంతటి స్టార్ హీరో కూతుర్లు వేరే హీరోల సరసన నటిస్తే ఆయన అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తారని బాలకృష్ణ తన కూతుర్లను ఇండస్ట్రీకి రమ్మని ఫోర్సు చేయలేదట.

Advertisement

also read:

Visitors Are Also Reading