Telugu News » Blog » మోహన్ బాబుని దారుణంగా అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే..!!

మోహన్ బాబుని దారుణంగా అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

మంచు ఫ్యామిలీ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రముఖ హీరో రాజకీయ నాయకులు మోహన్ బాబు మాత్రమే. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి మంచి గుర్తింపు సాధించి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన తర్వాత తన ఇద్దరు కొడుకులు కూతురిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. కానీ ఇప్పటివరకు వారు అనుకున్న విజయాలను మాత్రం అందుకోలేదు. అలాంటి మోహన్ బాబు జీవితం పట్ల కానీ సినిమా విషయంలో కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటారో మనం చాలా సందర్భాల్లో చూసే ఉన్నాం.

Advertisement

ఆయన ముందు ఎవరు కూడా వెక్కిలి వేషాలు వేసిన అస్సలు సహించరు. అలాంటి మోహన్ బాబును ఒక మ్యూజిక్ డైరెక్టర్ దారుణంగా అవమానించారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ కోటి కి , మోహన్ బాబు కి ఓ సినిమా విషయంలో గొడవ జరిగింది. అయితే మోహన్ బాబు చాలా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ గా కోటి పని పనిచేసేవారు. దీంతో వీరిమధ్య కాస్త క్లోజ్ నెస్ పెరిగిందట. అయితే ఓ రోజు ఓ సినిమా షూటింగ్లో మోహన్ బాబు కోటి దగ్గరికి వెళ్లి ఈ మ్యూజిక్ బాగాలేదు, ఈ ట్యూన్ తీసెయ్ అంటూ చెప్పారట.

Advertisement

Advertisement

అలా సినిమా షూటింగ్లో చాలాసార్లు కోటి చేసిన మ్యూజిక్ ను బాగలేదని చెప్పారట. దీంతో కోటికి కోపం వచ్చి నీకు రికార్డింగ్ స్టూడియోలో ఏం పని ఇక్కడి నుంచి దొబ్బెయ్ అంటూ గట్టిగా అరిచారట. ఇక మోహన్ బాబు చేసేదేమీ లేక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారట. ఆ తర్వాత మోహన్ బాబు కోటి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెదరాయుడు సినిమా ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

You may also like