Home » Viral Video : గ‌ద్ద‌తో కోడి పోరాటం.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌రు..!

Viral Video : గ‌ద్ద‌తో కోడి పోరాటం.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌రు..!

by Anji
Ad

అమ్మ ప్రేమ‌కు మ‌రేది సాటిరాదు. క‌న్న బిడ్డ‌ల కోసం ప్రాణాల‌ను సైతం ఫ‌ణంగా పెడుతుంది. కేవ‌లం మ‌నుషుల్లో మాత్ర‌మే కాదు. జంతువుల్లోనూ మాతృప్రేమ‌కు కొల‌మానం లేదు. త‌న బిడ్డల ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన కాదు. జంతువుల్లోనూ మాతృప్రేమ‌కు కొల‌మానం కాదు.

Advertisement

త‌న బిడ్డ‌ల ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ఎంత‌టి ప్ర‌మాద‌క‌ర‌మైన జంతువుల‌తో ప్రాణాల‌కు తెగించి పోరాడుతాయి. ఓ కోడి త‌న పిల్ల‌ల‌ను కాపాడుకోవ‌డం కోసం డేగ‌తో విరోచిత పోరాటం చేసింది. త‌న పిల్ల‌ల కోసం వ‌చ్చిన గ‌ద్ద‌తో భ‌యంక‌రంగా పోరాడి పిల్ల‌ల‌ను ర‌క్షించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read : ఒక‌ప్పటి అమ్మాయిల డ్రీమ్ బాయ్ రాజా ఎన్టీఆర్ కు అంత ద‌గ్గ‌రి బంధువా…ఏమ‌వుతారంటే?

సాధార‌ణంగా గ‌ద్ద‌లు ప‌క్షుల్లోనే అత్యంత పెద్ద‌వి.. ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి.. దాదాపు 6 కిలోల బ‌రువును సైతం సుల‌భంగా ఆకాశంలోకి ఎత్తేస్తాయి. ఎలుక‌లు, కుందేళ్లు, ఉడుత‌ల‌ను వేటాడుతుంటాయి. గ‌ద్ద వేటుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంటాయి. నేల‌పై ఉన్న కోడి పిల్ల‌ల‌ను చూసి ఓ గ‌ద్ద అమాంతంపై భూమి పైకి చేరింది. ఆ కోడి పిల్ల‌ల‌ను ప‌ట్టుకునేందుకు వాటి ద‌గ్గ‌ర‌కు చేరుకునేలోపు అక్క‌డే ఉన్న త‌ల్లి కోడి గ‌ద్ద‌కు ఎదురు వెళ్లింది. ఆ గ‌ద్ద‌ను కాళ్ల‌తో ప‌ట్టుకుని మెడ‌ను నోటితో ప‌ట్టుకుని నేల‌కోసి కొట్టింది. దీంతో ఆ గ‌ద్ద ప్రాణం పోయింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తారు.

 

Visitors Are Also Reading