Telugu News » ప్రేమ‌.. పెళ్లి.. ఆ త‌రువాత పెళ్లి కూతురు ఏమి చేసిందంటే..?

ప్రేమ‌.. పెళ్లి.. ఆ త‌రువాత పెళ్లి కూతురు ఏమి చేసిందంటే..?

by Anji

పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటుంటారు. కొంత మంది పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. మ‌రికొంద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లిల‌ను ర‌క‌ర‌కాలుగా ఎవ‌రికీ న‌చ్చిన‌విధంగా వారు జ‌రుపుకుంటారు.కొన్ని పెళ్లిల్లు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్ జ‌రుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లు మొదటి నుంచి చివరి దాకా ఉత్కంఠ భరితంగా సాగుతూ.. మధ్యలోనే ఊహించని ట్విస్ట్ లతో షాక్ ఇస్తున్నారు. అలాంటి త్రిల్లింగ్ స్టోరీనే రియల్ లైఫ్ లో ఒకటి జరిగింది. మా కుటుంబ సభ్యులతో పోరాడే ప్రేమ వివాహం చేసుకుంది ఆ అమ్మాయి. కానీ నీ చివరిలో అబ్బాయినీ ఇబ్బందుల పాలు పెట్టింది. ఏం జరిగిందో చూద్దాం.

Ads

ఆత్మ చెందిన ఓ ప్రేమ జంట సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అంతగా ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. తాము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించిన కానీ ఆ జంట మాత్రం వినిపించుకోలేదు. లేచిపోతే కుటుంబ పరువు పోతుందనే వారిని ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎవరికి వారు అనుకున్నట్టే పెళ్లి జరిగింది. కొద్దిరోజుల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది.


పెళ్లయినా 45 రోజుల తర్వాత అసలు కథ మొదలైంది. 45 రోజులు గడిచిన తర్వాత పెళ్లి కూతురు భర్త కు ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా వదిలేసి అతను ఇంట్లోనే నగదు కామన్ నగలు తీసుకుని మాజీ ప్రియుడితో పరార్ అయింది. పెళ్ళి తంతు జరుగుతున్న సమయంలోనే మాజీ ప్రియుడు ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు. పెళ్లి అయిన తర్వాత వారిద్దరి మధ్య మాటలు పెరిగి.. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ప్రియుడితో లేచిపోయింది. పాపం ఆ భర్త అన్ని వదులుకొని కుటుంబంతో పోరాడి పెళ్లి చేసుకుంటే.. సుఖం కోసం ఆ అమ్మాయి అతన్ని వదిలేసి పారిపోయింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పెళ్ళికొడుకు పలువురు ధైర్యం చెబుతున్నారు.

.


You may also like