Home » గుడ్డు ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా.. ఎలా అంటే..?

గుడ్డు ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా.. ఎలా అంటే..?

by Azhar
Ad

ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో కెమికల్ లేని ఆహరం దొరకడం అనేది చాలా కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ప్రజలు చాలా మంది తమ ఆరోగ్యంపైన దృష్టి పెట్టి.. ఆహటని కూడా ఏరికోరి తీసుకుంటున్నారు. అలా తిన్నె వాళ్లలో చాలా మంది గుడ్డును తింటారు. ఈ గుడ్డు తినే వాళ్ళు శాఖాహారుల, మాంసాహారుల అనేది పక్క పెడితే.. గుడ్డు తిన్నడం వల్ల చాలా శక్తి, ప్రోటీన్ వస్తుంది అనుకుంటారు. కానీ ఈ గుడ్డు ఆరోగ్యమే కాదు.. అనారోగ్యం కూడా తెస్తుంది.

Advertisement

అది ఎలా అంటే.. మాములుగా ఒక్క కోడి అనేది ఏడాదికి 20కి మించి గుడ్లు అనేది పెట్టదు. కానీ 130 కోట్ల మందికి పైగా ఉన్న మన ఇండియాలో అందరికి గుడ్డు అనేది ఎలా దొరుకుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కెమికల్స్. కోడి 20 కంటే ఎక్కువ గుడ్లు పెట్టడానికి దానికి కెమికల్స్ ఇస్తారు. అలాగే మాములు గుడ్డు కంటే పెద్దగా కనిపించడానికి కూడా కెమికల్స్ మాత్రమే ఉపయోగిస్తారు. అందువల్ల ఆ కోడి పెట్టె గుడ్డు కూడా కెమికల్స్ తో నిండిపోయింది.

Advertisement

అయితే ఇప్పుడు గుడ్డు బాగా అలవాటు అయిన వారు… గుడ్డు తినాలి అనిపించేవారు.. దాహానికి బదులు ‘టోఫు’ ను తినండి. ఇది తింటే అచ్చం గుడ్డు తిన్న ఫీలింగే కలుగుతుంది. అయితే ఈ టోఫు అనేది మొక్కల నుంచి వచ్చేది. ఒక్క గుడ్డుతో మీరు ఏం ఏం చేసుకోగలరో.. టోఫుతో కూడా అవ్వన్నీ చేసుకోవచ్చు. ఇక ఈ టోఫు తినే వారు అందరూ అయితే శాఖాహారుల కిందకే వస్తారు..

ఇవి కూడా చదవండి :

పాస్ లేకపోతే కోహ్లీలాగే ఫేస్ పెడతారు…!

దీపం వెలిగించే సమయంలో పాటించాల్సిన నియమాలేంటి..?

Visitors Are Also Reading