Telugu News » Blog » Viral Video : పెళ్లిలో వ‌ధువు అరాచ‌కం.. వ‌రుడికి పీట‌ల మీదే వేలు చూపిస్తూ.. ఏమి చేసిందంటే..?

Viral Video : పెళ్లిలో వ‌ధువు అరాచ‌కం.. వ‌రుడికి పీట‌ల మీదే వేలు చూపిస్తూ.. ఏమి చేసిందంటే..?

by Anji
Ads

పెళ్లి వేడుక‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ అంగ‌రంగ‌వైభ‌వంగా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ప్లాన్‌లు వేస్తుంటారు. కొంద‌రూ ఈ తంతుని సింపుల్‌గా జ‌రిపితే.. మ‌రికొంద‌రూ దీని కోసం ప‌క్కా ప్లాన్ వేసుకుని ఇష్ట‌ప‌డుతుంటారు. నేటి యువ‌త పెళ్లి వేడుక‌కు, అయ్యే ఖ‌ర్చుకు ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు. ఇక పెళ్లికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వేల సంఖ్య‌లో వైర‌ల్ అవుతున్నాయి.

కొన్ని చోట్ల వీటిని ప‌బ్లిసిటీ కోస‌మో మ‌రేంటో కానీ పెళ్లిలో ఏదో ఒక ఫ‌న్ క్రియేట్ చేసి మ‌రీ వైర‌ల్ చేస్తున్నారు. పెళ్లిలో వ‌ధువు.. వేదిక‌పై బుల్లెట్ బండిమీద, ప‌ల్ల‌కిలో, క్రేన్ సాయంతో వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన అనేక పెళ్లీ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. పెళ్లి మండ‌పం మీద వ‌రుడు.. వ‌ధువుకు ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌లు చేసిన అనేక చిలిపి ప‌నుల‌తో వారు వేదిక‌మీద ఎమోష‌న‌ల్ అయిన అనేక వీడియోలు ఎన్నో వైర‌ల‌య్యాయి. మ‌రో పెళ్లి వేడుక ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

 

ఆ పెళ్లిలో అరెంజ్‌మెంట్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. వ‌ధువు, వ‌రుడు మంచి కాస్టూమ్స్‌ల్లో మెరిసిపోతున్నారు. ఈ వేడుక‌కు బంధువులు, అతిథులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఈ త‌రుణంలో ఊహించ‌ని ఘ‌ట‌న చోటు చేసుకుంది. వ‌ధువు, వ‌రుడి చేతిలో వ‌ర‌మాల ప‌ట్టుకోవ‌డానికి ఇచ్చారు. కానీ ఇంత‌లో వ‌ధువు, వరుడి మెడ‌లో పూల‌దండ వేయ‌డానికి నిరాక‌రిస్తుంది. ఆ త‌రువాత వేలు చూపిస్తూ.. ఏదో స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న‌ట్టు ఆమె హావాభావాలు చూస్తే తెలుస్తోంది.

వ‌ధువు త‌రుపు బంధువులు క‌లుగ‌చేసుకుని ఆమెకు స‌ర్దిచెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ ఆమె స‌సేమిరా అంటుంది. పెళ్లి కొడుకు కూడా త‌గ్గెదేలే అన్న‌ట్టు వేదిక‌పై దిగిపోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు. అత‌న్ని కూడా స‌ర్ది చెప్ప‌డానికి ప్ర‌త‌య్నించారు. కానీ అత‌ను వినిపించుకోలేదు. మ‌రీ క‌ట్నం ఇవ్వ‌లేదో.. లేక‌పోతే వ‌రుడి తీరు న‌చ్చ‌లేదో కానీ.. వివాహం ర‌ద్దుకు స‌రైన కార‌ణాలు మాత్రం తెలియ‌లేదు. కానీ వ‌ధువు వేదిక దిగి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

  1. 13 ఏండ్ల కరువు : ఆ దేశ రాజధానిలో విద్యుత్ కోతల లాగే.. వాటర్ కోతలు..!!
  2. కేసీఆర్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తా… సీఎం పై కేఏ పాల్ ఫైర్….!
  3. మ‌ద్యం తాగుతూనే క‌థ‌లు రాస్తా అంటున్న ఆ స్టార్ డైరెక్ట‌ర్‌..!

You may also like