Home » ఆక‌ట్టుకుంటున్న విజ‌య్ బీస్ట్ ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే..?

ఆక‌ట్టుకుంటున్న విజ‌య్ బీస్ట్ ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే..?

by Anji
Ad

స్టార్ హీరో విజయ్ దళపతి కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. విజయ్ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి. గత కొంతకాలంగా విజయ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. రఫీ ఈ సినిమా 100 కోట్ల మార్కును చాలా సింపుల్ గా కాల్ చేసేసాయి. ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా విజయ్ బెస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement


నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. విజయ్ సినిమా కోసం ప్రేక్షకులు అంతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అరబిక్ కుత్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీస్ట్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. చెన్నైలోని ఓ మాల్ నీ టెర్రరిస్టులు హైజాక్ చేయగా.. ఇవాళ బారి నుంచి ప్రజలను రక్షించి తీసుకు రావడానికి సోల్జర్ విజయ్ రాఘవ దళపతి రంగంలోకి దిగుతాడు. తరుణంలో చోటుచేసుకునే యాక్షన్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్ యోగి బాబు కీలక పాత్రల నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading