Home » కృష్ణ మనసుపడ్డ ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

కృష్ణ మనసుపడ్డ ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా ఎదిగారు కృష్ణ. అలాంటి కృష్ణ ఈ రేంజ్ రావడానికి చాలా కష్టాలు పడ్డారట. అలా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటూ వాటన్నింటినీ దాటుకుంటూ లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో సూపర్ స్టార్ గా మారారు. అలాంటి సూపర్ స్టార్ కృష్ణ మరణం చాలామంది అభిమానులను కన్నీరు పెట్టించింది.

Advertisement

also read:కాంతా రావు కొడుకులకి ఇలాంటి పరిస్థితులు రావడానికి గల కారకులు ఎవరు ? ఆయన వల్లే ఇలా ?

ఆయన పార్థివ దేహాన్ని చివరి చూపు కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. అటువంటి సూపర్ స్టార్ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఈ మంది రామారావు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాలి. ఆయన ఇండస్ట్రీలో మంచి రేంజ్ లో ఉన్నప్పుడు ఆ స్టార్ హీరోయిన్ ను ఇష్టపడ్డారట. ఆవిడ ఎవరు అనే విషయాలు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో కృష్ణ గారికి చాలా ఇష్టమైన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి.. ఆయన హీరోయిన్ శ్రీదేవితో చాలా ఇష్టంగా యాక్టింగ్ చేసేవారని, వీరిద్దరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని రామారావు అన్నారు.

Advertisement

అప్పట్లో శ్రీదేవి కృష్ణ గురించి అనేక రూమర్లు వచ్చేవి.. తెరపై వీరి నటన చూసి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని భావించేవారు.. తెర వెనుక వీరి మధ్య ఏముందో లేదో తెలియదు కానీ, కృష్ణ గారికి శ్రీదేవి అంటే చాలా ఇష్టమని అంటుండేవారు. దీనికి ప్రధాన కారణం ఆమెతో యాక్టింగ్ లో అయినా సరే ఇతర ఏ విషయంలో అయినా సరే చాలా ఇష్టంగా పోటీపడి మరి చేసేవారట కృష్ణ. ఈ విధంగా కృష్ణ శ్రీదేవి మధ్య ఏదో నడిచిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చేవని ఈ మంది రామారావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

also read:సిల్క్ స్మిత కొరికిన యాపిల్ అప్పట్లో ఎన్ని లక్షలకు కొన్నారో తెలుసా..!!

Visitors Are Also Reading