Home » యూట్యూబ్ లో అత్యధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 తెలుగు సినిమా టీజర్ల లిస్ట్…నంబర్ 1 స్థానంలో ఏ సినిమా టీజర్ అంటే…!

యూట్యూబ్ లో అత్యధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 తెలుగు సినిమా టీజర్ల లిస్ట్…నంబర్ 1 స్థానంలో ఏ సినిమా టీజర్ అంటే…!

by AJAY
Ad

స్టార్ హీరోల టీజర్లు, ట్రైలర్లు విడుదలయ్యాయి అంటే చాలు మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ వస్తుంటాయి. హీరోల అభిమానులు తమ అభిమానాన్ని లైకులు, వ్యూవ్స్ మరియు షేర్ల రూపంలో చూపిస్తూ ఉంటారు.

Advertisement

దాంతో హీరోలకు ట్రైలర్లు, టీజర్ల వ్యూవ్స్ విషయంలోనూ భారీగా పోటీ ఉంటుంది. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక వ్యూవ్స్ సంపాదించిన టీజర్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..

ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా టీజర్ కు 42.67 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.

https://youtu.be/2cVu7KZxW3c

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కార్ వారి పాట సినిమా 2021లో విడుదల అయింది. ఈ సినిమా టీజర్ కు 23.06 మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి.

Advertisement

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ కు 22.57 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి.

మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2019 లో విడుదలైంది. ఈ సినిమాకు 14.64 మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి.

రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నుండి కొమరం భీమ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు 14.14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా 2019 లో విడుదలైంది. ఈ సినిమా టీజర్ కు 12.94 మిలియన్స్ వ్యూవ్స్ వచ్చాయి.

Visitors Are Also Reading