Home » మీ పళ్ళ మధ్య ఖాళీ ఈ విధంగా ఉందా.. అయితే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..ఎలాగంటే..?

మీ పళ్ళ మధ్య ఖాళీ ఈ విధంగా ఉందా.. అయితే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..ఎలాగంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జ్యోతిష్యశాస్త్రం అనేది భారతదేశంలో పూర్వ కాలం నుంచే కొనసాగుతూ వస్తోంది. బిడ్డ పుట్టగానే పుట్టిన సమయాన్ని బట్టి వారి రాశి, జీవిత గమనంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది దంత జ్యోతిష్యం..

Advertisement

మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముందు రెండు పెద్ద దంతాల మధ్య గ్యాప్ ఉంటే మాత్రం, మీరు చాలా అదృష్టవంతులని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే కొంతమంది గ్యాప్ ఎక్కువగా ఉందని వాటిని ఏదో ఒక విధంగా శస్త్ర చికిత్స చేయించి సరి చేస్తూ ఉంటారు. ఆ గ్యాప్ తీసేస్తే మాత్రం మీకు ముందు వస్తున్నటువంటి అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టే అని దంత శాస్త్ర నిపుణులు అంటున్నారు. ముందు పెద్ద దంతాల మధ్య గ్యాప్ ఉన్న వారు లైఫ్ లో చాలా చురుగ్గా ముందుకు దూసుకుపోతారు. డబ్బులు సంపాదించడం లో వీళ్ళు ముందుంటారు. మీరు ఒకసారి ఓడిపోయినా కానీ మళ్లీ గెలిచే వరకు పట్టిన పట్టు విడవరు.

Advertisement

అధికంగా మాట్లాడటంలో కూడా వీరే ముందుంటారు. సులభంగా ఎదుటి వ్యక్తులను వారి మాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు. భోజన విషయంలో కూడా తగ్గేదదే లేదంటూ ఆస్వాదించుకుంటూ తింటారు. వారి యొక్క జీవితాన్ని అన్ని విధాలా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా తెలివిగా ముందడుగు వేస్తూ, జీవితంలో ఓ స్థాయిలో ఉంటారరు,తప్పకుండా మీరు కోటీశ్వరులవుతారు అని దంత శాస్త్ర నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading