టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ఇంత ఘోరంగా ఓడిపోతుంది అని అస్సలు ఎవరు కూడా ఊహించే వుండరు. టీం ఇండియా బ్యాడ్ రికార్డుని నమోదు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా తో గురువారం ముగిసిన తొలి టెస్ట్ లో టీమిండియా 32 పరుగులు తేడా తో ఓడిపోయింది భారీ పరాజయాన్ని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. 13 ఏళ్ల తర్వాత టీమిండియా కి ఈ ఓటమి ఎదురైంది. గతంలో 2010 డిసెంబర్ లో ఇన్నింగ్స్ లో 25 రన్స్ తేడాతో ఓడిన చెత్త రికార్డుని అధికమించింది టీమిండియా. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో సరైన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ లేకుండా ఓడిపోయింది టీమిండియా.
163 పరుగులు లోటుతో రెండవ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన టీమిండియా 131 పరుగులకే ఓటమిపాలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు 82 బంతుల్లో 12 ఫోర్లు, 6 తో 76 రన్స్ ని స్కోర్ చేశాడు అలానే గిల్ 26 పరుగులు స్కోరు చేశాడు మిగిలిన వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ తోనే ఓడిపోయారు.
Advertisement
Advertisement
టీమిండియా ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో బర్గర్ నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్ మూడు వికెట్లను తీశాడు అలానే రబడా కి రెండు వికెట్లు దక్కాయి ఇక ఇది ఇలా ఉంటే తొలి ఇన్నింగ్స్ లో చూసినట్లయితే టీమిండియా 245 రన్స్ ని స్కోర్ చేస్తుంది కేఎల్ రాహుల్ 101 శతకంతో చెలరేగగా మిగిలిన వాళ్ళందరూ కూడా ఘోరంగా విఫలమయ్యారు. టెస్టు లో ఇలా టీమిండియా చెత్త రికార్డు ని క్రియేట్ చేసింది ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!