Home » టీం ఇండియా టాప్ క్రికెటర్ల సంపాదన ఎంతో తెలుసా..? కోహ్లీనే టాప్ !

టీం ఇండియా టాప్ క్రికెటర్ల సంపాదన ఎంతో తెలుసా..? కోహ్లీనే టాప్ !

by Bunty
Ad

1983 క్రికెట్ వరల్డ్ కప్… భారత క్రికెట్ చరిత్రనే మలుపు తిప్పింది. అండర్ డాగ్స్ కాదు కదా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ను మట్టి కరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఆ విజయం కోట్లాదిమంది యువతలో ఎంతో స్ఫూర్తి నింపింది. వాళ్లను క్రికెట్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ విజయం తర్వాత ఇండియన్ క్రికెట్ మళ్లీ వేనుదిరిగి చూడలేదు. ఆ విజయాన్నే పెట్టుబడిగా చేసుకున్న భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ… ఇండియాలో క్రికెట్ ను ఓ బిజినెస్ గా మార్చేసింది. అయితే ఇప్పుడు మన టీమ్ ఇండియా క్రికెటర్లు ఎంత సంపాదించారో తెలుసుకుందాం.

Advertisement

# సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ 1066 కోట్లు.

# విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ 390 కోట్లు.

# వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్ 225 కోట్లు.

# యూసఫ్ పఠాన్

Advertisement

యూసఫ్ పఠాన్ 170 కోట్లు.

# సురేష్ రైనా

సురేష్ రైనా 150 కోట్లు.

YUVARAJ SINGH

YUVARAJ SINGH

# యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ 146 కోట్లు.

# రోహిత్ శర్మ

రోహిత్ శర్మ 125 కోట్లు.

# గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్ 110 కోట్లు.

# సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ 100కోట్లు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading