Home » స్టార్ హీరో సూర్య ఇంట్లో గొడవలు….సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ నటుడు…!

స్టార్ హీరో సూర్య ఇంట్లో గొడవలు….సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ నటుడు…!

by AJAY
Ad

కుటుంబం అన్న తరవాత గొడవలు కామన్. అయితే సాధారణ ప్రజల ఇంట్లోనే కాదు సెలబ్రెటీల ఇళ్ళ లో కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక సెలబ్రెటీల ఇళ్ళల్లో గొడవలు అంటే ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్ట్. అయితే తాజాగా స్టార్ హీరో సూర్య ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి అంటూ తమిళ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జ్యోతిక కూడా స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయం లో సూర్యా తో ప్రేమలో పడింది. అయితే మొదట జ్యోతిక ను పెళ్లి చేసుకోవడానికి సూర్య తండ్రి శివకుమార్ ఒప్పుకోలేదట. ఈ విషయాన్ని తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

Advertisement

సూర్య ప్రస్తుతం ముంబై లో ఉంటున్నాడని రంగనాథన్ వెల్లడించారు. సూర్య జ్యోతిక ల పెళ్లికి శివకుమార్ ఒప్పుకోలేదని చెప్పారు. కానీ సూర్య వినకపోవడం తో పెళ్ళి తర్వాత సినిమాల్లో నటించ వద్దు అని జ్యోతిక కు కండిషన్ పెట్టారని చెప్పారు.

దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా కోడలు మాట వినకపోవడం తో శివకుమార్ తో గొడవలు జరిగాయని చెప్పారు. దాంతో సూర్య ముంబై లో ఉంటున్నాడని…. కార్తీ మరియు శివకుమార్ కుటుంబాలు కలిసి ఉంటున్నాయని చెప్పారు.

Visitors Are Also Reading