Home » వైన్ బాటిల్ తో సురేఖావాణి రచ్చ..!

వైన్ బాటిల్ తో సురేఖావాణి రచ్చ..!

by Azhar
Ad

టాలీవుడ్ నటి సురేఖావాణి గురించి చాలా మందికి తెలుసు. అయితే ఒక్కపుడు వరుస సినిమాల్లో హీరో అక్కగా, వదినగా కనిపించిన సురేఖావాణి ఈ మధ్య సినిమాల్లో తక్కువగా… సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. వరుస ఫోటోలు, వీడియోలతో ఫాలోవర్స్ తో పాటుగా అభిమానులకు కూడా పెంచుకుంటుంది.

Advertisement

అయితే కరోనా సమయంలో సినిమా షూటింగ్స్ ఆగిపోవడంతో సోషల్ మీడియాలో బిజీ అయిన సురేఖావాణి… ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్రారంభమైన తాను మాత్రం సోషల్ మీడియా షూటింగ్ లోనే పాల్గొంటుంది. ఇక తనతో పాటుగా తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో తల్లితో కలిసి బాగానే రచ్చ చేస్తుంది. వీరిని చూసే ఎవరైనా తల్లి కూతుర్లు అని అనుకోరు.

Advertisement

అయితే ఈ రోజు సురేఖావాణి పుట్టినరోజు. మాటలు రోజులోనే పండుగ చేసుకునే ఈ తల్లి కూతుర్లు.. ఈ పుట్టిన రోజులు థాయిలాండ్ కు వెళ్లారు. ఇక్కడ ఇండియాలోనే ఆగని సురేఖా.. అక్కడ థాయిలాండ్ లో రెచ్చిపోతుంది. ఈ పుట్టిన రోజు సందర్భంగా పొట్టి బట్టలో చేతిలో వైన్ బాటిల్ తో ముందు కేక్ పెట్టుకొని రచ్చ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందు చూసిన అభిమానులు ప్రతి బర్త్ డే కు అందరి వయస్సు పెరుగుతుంటే.. మిడి మాత్రం తగ్గుతుంది అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

చెన్నై కెప్టెన్ గా మళ్ళీ ధోనినే…!

పాండ్యకు సెహ్వాగ్ మద్దతు..!

Visitors Are Also Reading