Home » సూప‌ర్ స్టార్ కృష్ణ ఫోటో వైర‌ల్‌.. టెన్ష‌న్ ప‌డుతున్న అభిమానులు..!

సూప‌ర్ స్టార్ కృష్ణ ఫోటో వైర‌ల్‌.. టెన్ష‌న్ ప‌డుతున్న అభిమానులు..!

by Anji
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సినీ కెరీర్ లో ఎన్నో విజ‌యాలు ఉన్నాయి. కృష్ణ 78 సంవ‌త్స‌రాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వ‌య‌స్సు రిత్యా ఈ మ‌ధ్య కాలంలో ప‌లు ఈవెంట్ల‌కు దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌కు మాత్రం కొన్ని సంద‌ర్భాల్లో హాజ‌ర‌వుతున్నాడు.


తాజాగా కృష్ణ కూతురు మంజుల ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోల‌ను షేర్ చేశారు. కృష్ణ‌కు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఆ ఫోటోలు చూసిన కృష్ణ అభిమానులు టెన్ష‌న్ ప‌డ్డారు. ఆ ఫోటోలో కృష్ణ ముఖంపై ఓ లేయ‌ర్ క‌నిపించ‌గా ఆ లేయ‌ర్ ఏమిటో అభిమానుల‌కు ఏ మాత్రం అర్థం కావ‌డం లేదు. కొంద‌రు నెటిజ‌న్లు కృష్ణ ఆరోగ్యం విష‌యంలో సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement

కృష్ణ ముఖంపై క‌నిపించిన లేయ‌ర్ మాస్క్ అని.. ఆయ‌న స‌న్నిహితులు క్లారిటీ ఇచ్చారు. కృష్ణ స‌న్నిహితులు కాబ‌ట్టి కృష్ణ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణ‌కు ఈత‌రం ప్రేక్ష‌కుల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కృష్ణ కుమారుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు కూడా విరుస విజ‌యాల‌తో దూసుకువెళ్లుతున్నాడు. మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న‌ది. సూప‌ర్ స్టార్ కృష్ణ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సినీ కెరీర్ లో ఎన్నో విజ‌యాలు ఉన్నాయి. కృష్ణ 78 సంవ‌త్స‌రాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు.

 

Visitors Are Also Reading